Homeఎంటర్టైన్మెంట్The Paradise Ramya Krishna Role: ప్యారడైజ్ లో రమ్యకృష్ణ పాత్ర ఏంటో తెలిస్తే...

The Paradise Ramya Krishna Role: ప్యారడైజ్ లో రమ్యకృష్ణ పాత్ర ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..? ఇంత వైలెంట్ గా ఉందెంటబ్బా..?

The Paradise Ramya Krishna Role: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న ప్యారడైజ్ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. ఇంతకు ముందు 2026 మార్చి 26వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో ఈ మూవీని […]

The Paradise Ramya Krishna Role: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న ప్యారడైజ్ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. ఇంతకు ముందు 2026 మార్చి 26వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో ఈ మూవీని పోస్ట్ పోన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ఏ డేట్ లో మళ్ళీ ఈ సినిమాను రిలీజ్ చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది…సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా ఇండస్ట్రీని మెప్పించగలిగే కంటెంట్ ఈ సినిమాలో ఉందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకుడికి నచ్చుతుందట.

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఈ మూవీలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. అతనికి భార్యగా రమ్యకృష్ణ నటిస్తుంది. తను భారీ విలనిజాన్ని చూపిస్తుందట. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను కూడా తనమీద చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.

ఇక నానికి, రమ్యకృష్ణ కు మధ్య సంబంధం ఏంటి? వీళ్ళ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వచ్చినప్పుడు థియేటర్ లో ప్రేక్షకులందరు ఏడుస్తారట. అలాంటి ఒక ఎమోషన్ ను బ్లెండ్ చేసిన దర్శకుడు దానిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక రమ్యకృష్ణ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా వెరైటీగా ఉండడమే కాకుండా ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రని మర్చిపోలేడు అంటూ సినిమా నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper