spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajanikanth: సింపుల్​గా రజనీ పుట్టినరోజు వేడుకలు.. నెట్టింట్లో ఫొటోలు వైరల్​

Rajanikanth: సింపుల్​గా రజనీ పుట్టినరోజు వేడుకలు.. నెట్టింట్లో ఫొటోలు వైరల్​

Rajanikanth: సూపర్​స్టార్​ రజనీకాంత్​ నిన్న డిసెంబరు 12న పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్​మీడియా వేదికగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొంత మంది అభిమానులు రజనీ ఇంటి ముందుకు వచ్చి పండగ వాతావరణం నెలకొల్పారు. రజనీకాంత్​కు దీంతో 70 వసంతాలు పూర్తిచేసుకుని. 71లోకి అడుగుపెట్టారు. కాగా, ఆయన తన పుట్టినరోజు వేడుకలను చాలా సింపుల్​గా జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కూతురు, మనవళ్ల మధ్య జరిగిన ఈ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తతం నెట్టింట వైరల్​గా మారారియ కాగా, ఈ ఫొటోల్లో రజనీకాంత్​ ఎప్పటిలాగే చాలా సాదాసీదా పంచె, షర్ట్​తో కనిపించారు.

rajinikanth-birthday-celebration-home-his-wife-and-daughters

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్​గా మారాయి. కాగా, రజనీ తనను నటించే ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్​ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు కొన్ని వందల కోట్ల ఆస్తి ఉంది. అయితే, ఆయన సంపాదించే వాటిలో చాలా వరకు దాన ధర్మాలకే అంకితం చేస్తుంచారు తలైవా. ఒక్కోసారి తన సినిమా ఫ్లాప్​ అయితే.. నిర్మాత నష్టపోకూడదని తన రెమ్యునరేష్​ కూడా వదులుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇటీవలే అన్నాత్తై సినిమాతో వచ్చిన రజనీ.. మంచి హిట్​ అందుకున్నారు. రోబో తర్వాత పెద్దగా హిట్​ కొట్టలేని రజనీ.. పేటా, దర్బార్​తో సరికొత్త ట్రెండ్​ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper