spot_img
Homeఎంటర్టైన్మెంట్Hanu Man Movie: ‘హను మాన్’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ హీరో...

Hanu Man Movie: ‘హను మాన్’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ హీరో విజయ్ సేతుపతి… హీరోయిన్ ఎవరంటే ?

Hanu Man Movie: యంగ్ హీరో తేజ సజ్జ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ… ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ… ఆ తర్వాత హీరోగా జాంబీరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిచాడు. ఈ సినిమా తర్వాత ఇష్క్ అనే సినిమా చేయగా… ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇటీవల “అద్భుతం” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీ వేదిక విడుదలైన ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

heroin poster from hanu man movie released by makkal selvan vijay sethupathi

ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. “హను-మాన్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి హనుమంతు క్యారెక్టర్ లో తేజ సజ్జా సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా నుంచి అంజనాద్రి నుంచి మీనాక్షి ని కలవండి అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు మూవీలో హీరోయిన్ గా విజిల్ బ్యూటీ “అమృత అయ్యర్” ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ చిత్రబృందానికి విషెష్ తెలియజేశారు. ఈ ఫస్ట్ లుక్ లో అమృత అయ్యర్ వైట్ ఎత్నిక్ వేర్‌లో మీనాక్షిగా పోస్టర్‌లో మిరుమిట్లు గొలుపుతుండగా, నేపథ్యం విజువల్ ఫీస్ట్‌గా ఉంది. ఆమె చిన్న పడవలో ప్రయాణిస్తుండగా, చేపలు పక్షుల్లా ఎగురుతూ ఫాంటసీ లోకాన్ని చూపిస్తున్నాయి. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper