spot_img
Homeఎంటర్టైన్మెంట్ఆ పచ్చి రంకు బ‌య‌ట‌పడ్డాకే శిల్పాశెట్టిని చేసుకున్నాడట !

ఆ పచ్చి రంకు బ‌య‌ట‌పడ్డాకే శిల్పాశెట్టిని చేసుకున్నాడట !

Raj Kundraఅందాల తార శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రముఖ వ్యాపారవేత్తగా సక్సెస్ అయినా, ఆయన మాత్రం జీవితంలో ఎంతో నరకాన్ని అనుభవించారు. శిల్పా శెట్టిని వివాహం చేసుకోక ముందు, కవిత అనే ఆమెతో రాజ్ కుంద్రాకు పెళ్లి జరిగింది. అయితే, వివాహం అనంతరం ఈ జంట విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకులు తీసుకోవడానికి గల చేదు జ్ఞాపకాన్ని తాజాగా రాజ్ కుంద్రా చెప్పుకొని బాధ పడ్డారు.

తన మొదటి భార్య కవిత, మా చెల్లి భ‌ర్త‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుందని, ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డం వ‌ల్లే విడాకులు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు. బయట అందరూ అనుకుంటున్నట్లు నేను నా మొదటి భార్య కవితతో విడిపోవడానికి శిల్పాశెట్టి కారణం కాదు. నిజానికి నేను నా మొదటి భార్యతో విడిపోయిన తరువాతే శిల్పాని కలిశాను అంటూ తన మొదటి భార్య గురించి చెబుతూ.. మేము అప్పట్లో లండన్‌లో ఉన్నాం.

ఆ సమయంలో నా తల్లిదండ్రులతోపాటు నా చెల్లి, ఆమె భర్త కూడా మా ఇంట్లోనే ఉండేవారు. ఇక్కడే తప్పు జరిగింది. నా చెల్లి భర్తతో నా మొదటి భార్య క‌విత‌ ఎఫైర్ పెట్టుకుంది. కవిత ప్రవర్తన గురించి, ఆమె నా చెల్లి భర్తతో సాగిస్తున్న రంకు గురించి అందరూ చెప్పారు. చివరకు నా కారు డ్రైవర్‌ కూడా వాళ్ల గురించి చెప్పి బాధ పడ్డాడు. అయినా నేను తొందర పడలేదు. కవితకు నచ్చచెప్పి ఆమెను మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను.

అలాగే మా చెల్లి, ఆమె భర్తను లండన్ నుండి ఇండియాకి పంపించాం. కానీ, ఆ తర్వాత కూడా కవిత నన్ను మోసం చేసింది. వరసకి సోదరుడు అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొన‌సాగించింది. నాకు తెలియకుండా రహస్యంగా ఒక సెల్‌ఫోన్‌లో అతనికి తరచూ మెసేజ్ లు చేస్తూ.. రహస్యంగా అతన్ని కలుస్తూ ఉండేది. ఓ రోజు ఇవ్వన్నీ నా కంట పడ్డాయి. ఆ పచ్చి రంకు బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ఆమె సెల్ ఫోన్‌లో మెస్సేజ్‌లు చూసి నా మనసు ముక్కలైంది. ఆ నిముషమే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకుని, కవిత నుంచి విడాకులు తీసుకున్నాను.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper