spot_img
Homeఎంటర్టైన్మెంట్Producers Vs Exhibitors Dispute: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. పర్సంటేజీల కోసం ఫైట్.. మే 1...

Producers Vs Exhibitors Dispute: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. పర్సంటేజీల కోసం ఫైట్.. మే 1 నుంచి థియేటర్లు బంద్…

Producers Vs Exhibitors Dispute: సినిమా ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి… ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే సింగల్ స్క్రీన్ లో చూడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ మల్టీప్లెక్స్ లో రాదు. ఇక చాలామంది ఎంజాయ్ చేయాలని సినిమా చూస్తుంటారు. కాబట్టి సినిమా మధ్యలో అరవడాలు జన సందోహంలో సినిమాను చూసి ఇష్టపడుతుంటారు. అదంతా సింగిల్ స్క్రీన్ కే సాధ్యమవుతుంది. దానివల్ల ఎక్కువ మంది సింగిల్ స్క్రీన్ లను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సింగిల్ స్క్రీన్ లు మూతపడే పరిస్థితి ఏర్పడింది…గత కొద్ది రోజుల నుంచి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబ్యూటర్లు పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని చాలామంది ప్రొడ్యూసర్లతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికి అవేవీ సఫలం అయ్యే విధంగా కనిపించడం లేదు… ప్రస్తుతం రెంటల్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇక మీదట కూడా అలాగే చేసినట్లయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడక తప్పదనే ఆలోచించినలో ఎగ్జిబ్యూటర్లు ఆలోచిస్తున్నారు.

ఈనెల 30లోగా నిర్మాతలందరితో కలిసి పర్సంటేజ్ విధానం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. లేకపోతే మే 1 వ తేదీ నుంచి సింగల్ స్క్రీన్ లను మూసేయడానికి ఎగ్జిబ్యూటర్లు పిలుపునిచ్చారు. ఇక ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేస్తున్నారు.మరి నిర్మాతలు సింగిల్ స్క్రీన్ ల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు.

ఎగ్జిబ్యూటర్లను ఆదుకునే విధంగా ఆలోచనలు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక చాలా మంది జనాలు సైతం మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. కారణమేమిటి అంటే మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్లు ఎక్కువ అలాగే ఇంటర్వెల్ సమయంలో కొనుక్కునే పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ కూడా డబుల్ త్రిబుల్ చేసి అమ్ముతున్నారు.

కాబట్టి మల్టీ ఫ్లెక్స్ కంటే సింగిల్ స్క్రీన్ లో సినిమాలు చూస్తేనే ప్రేక్షకులకు టిక్కెట్ రేట్ తగ్గడంతో పాటు ఎంజాయ్ మెంట్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్స్ మూతపడితే మాత్రం చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేస్తారనే చెప్పాలి…ఇప్పటికే వివిధ కారణాలతో ప్రేక్షకులు థియేటర్లో సినిమాలు చూడటమే మానేశారు… ఇక ఇప్పుడు ఇవి మూసేస్తే సినిమాలకు భారీ లాస్ రావడం ఖాయం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper