spot_img
Homeఎంటర్టైన్మెంట్Prashanth Neel - NTR: పాకిస్థానీగా నటిస్తున్న ఎన్టీఆర్.. ఇది ఇండియాకే గర్వకారణం

Prashanth Neel – NTR: పాకిస్థానీగా నటిస్తున్న ఎన్టీఆర్.. ఇది ఇండియాకే గర్వకారణం

Prashanth Neel – NTR: ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్ ‌ కలయికలో ఓ మూవీ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న సినిమా కథ గురించి తాజాగా ఒక అప్ డేట్ వినిపిస్తోంది. గతంలో పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందట. అయితే విచిత్రంగా ఎన్టీఆర్ ఒక పాకిస్థానీగా నటించబోతున్నాడని తెలుస్తోంది.

Prashanth Neel - NTR
Prashanth Neel – NTR

తన పూర్వికులు హిందువులు కావడం, తనకు ఇండియా అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండటం కారణంగా ఇండియా గెలుపు కోసం ఎన్టీఆర్ పాత్ర ఎలాంటి త్యాగం చేశాడనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. పైగా ఆ యుద్ధం నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించనున్నారు. ఈ సినిమా ఇండియాకే గర్వకారణంగా ఉంటుందట.

Also Read: Ram- Balakrishna: బాలయ్యకి సినిమాని సెట్ చేసిన హీరో రామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

పైగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ వచ్చే ఏడాది దాదాపు 180 రోజుల పాటు బల్క్ డేట్స్ కేటాయించబోతున్నాడు. 2023లో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లినా.. అదే ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ షార్ప్ టేకింగ్ కి, టైట్ స్క్రీన్ ప్లేకి మధ్య జరిగిన సంఘర్షణ మయంగా మలచాలని పక్కా ప్లాన్ తో ఉన్నాడట.

Prashanth Neel - NTR
Prashanth Neel – NTR

సహజంగా ప్రతి సీన్ ను ఎమోషన్బ్ తో డ్రైవ్ చేయడం, పైగా ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం ప్రశాంత్ నీల్ స్టైల్. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని కూడా ప్రశాంత్ తన శైలిలోనే చేయబోతున్నాడు. మొత్తానికి ‘కేజీఎఫ్’ అనే ఒక్క సినిమాతోనే నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఫుల్ డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.

అందుకే, పాన్ ఇండియా రేంజ్ నిర్మాతలు కూడా ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి భారీ అడ్వాన్స్ లు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, ప్రశాంత్ నీల్ కి ఆల్ రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా నిర్మాణంలో దానయ్య కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:Prabhas: ‘ప్రభాస్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రభాస్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper