spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas: "ప్రాజెక్ట్ K" సెట్స్‌లో అడుగుపెట్టబోతున్న డార్లింగ్

Prabhas: “ప్రాజెక్ట్ K” సెట్స్‌లో అడుగుపెట్టబోతున్న డార్లింగ్

Prabhas: బాహుబలి సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా నేపథ్యంలోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో క్రేజీ ప్రాజెక్ట్ అయినా “ప్రాజెక్ట్ K” ఒకటి .సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి మరో తాజా అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

బయోపిక్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ప్రాజెక్ట్ k”. ఈ సినిమా లో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొని నటిస్తున్నారు. అలానే బాలీవుడ్ స్టార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ ఈ సినిమా లో ఒక కీలకమైన పాత్రలో నటించడం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్.ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌లో 50వ చిత్రంగా నిర్మించడం మరో విశేషంగా చెప్పాలి .ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ చిత్ర బృందం అమితాబ్ తో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ “ఆదిపురుషో” షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన డార్లింగ్ మరో చిత్రమైన “సలార్” చిత్రీకరణలో పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే వచ్చే నెల డిసెంబర్ నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయి అనేది. ప్రభాస్ మరో చిత్రం “రాధేశ్యామ్‌”వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper