spot_img
Homeఎంటర్టైన్మెంట్Major: ముంబయిలో హీరో అడవి శేష్​.. మేజర్​ ఉన్నికృష్ణన్​కు నివాళి

Major: ముంబయిలో హీరో అడవి శేష్​.. మేజర్​ ఉన్నికృష్ణన్​కు నివాళి

Major: అడవి శేషు హీరోగా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా మేజర్​. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు భాషల్లో రూపొందించిన ఈ సినిమా.. 120 రోజుల పాటు షూటింగ్ జరిగింది. సుమారు 75 లొకేషన్లలో షూటింగ్​ జరపగా.. అందులో 8 సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు.  26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరవీరుడైన సందీప్​ ఉన్నికృష్ణన్​ జీవితంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

major movie

తాజాగా, ఉన్నికృష్ణన్​ త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఆయన తల్లిదండ్రుల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఈ రోజు సందీప్​ ఉన్నికృష్ణన్​ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. తాజ్​మహల్​ ప్యాలెస్​ను సందర్శించడానికి ముంబయి వస్తుంటారు. ఈ క్రమంలోనే షూటింగ్​ సమయంలో హీరో అడవి శేషుకు, మేజర్​ సందీప్​ కుటుంబానికి లోతైన బంధం ఏర్పడింది. సామాన్య ప్రజలకోసం తన ప్రాణాలను కోల్పోయిన భరతమాట ముద్దుబిడ్డను స్మరించుకుంటూ.. మేజర్​కు నివాళులు అర్పించేందుకు తాజాగా, అడవిశేషు ముంబయి చేరుకున్నారు.

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అడవి శేషు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, మలయాళంలో ప్రపంచవ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 11న  ఈ సినిమా విడుదల కానుంది.

తన కెరీర్​లో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతుంటారు అడవి శేషు. ఈ సినిమాలో కూడా తన నటనతో శక్తినంతా ధారపోస్తున్నట్లు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
Oktelugu Epaper