Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga: స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి వంగ మొండి గా ఉన్నాడుగా...

Sandeep Reddy Vanga: స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి వంగ మొండి గా ఉన్నాడుగా…

Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలోనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో సందీప్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నాడు అంటు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడా కూడా రాజీ […]

Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలోనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో సందీప్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నాడు అంటు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నాడు. అయినప్పటికి తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక క్లారిటి మెయింటైన్ చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి అతనికి ఉందని మరోసారి ప్రూవ్ చేసుకుంటే తప్ప ప్రభాస్ అభిమానులు వంగ మీద అభిమానం అయితే చూపించరు. కాబట్టి స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ని ఇబ్బంది పెట్టైనా సరే తన అభిమానులను ఆనందపరచాలనే ఉద్దేశ్యంతో సందీప్ వ్యవహరిస్తున్నాడట.

అందుకోసమే కొన్ని రిస్కీ షాట్స్ ని కూడా ప్రభాస్ చేత చేయిస్తున్నాడట. ప్రభాస్ కొన్ని బోల్డ్ సీన్స్ లో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ లీక్ కూడా బయటకి రివిల్ అవ్వడం లేదు. ఇక ఇలాంటి సందర్భంలో సందీప్ ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడనే ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచే ప్రయత్నంలో సందీప్ ఉన్నాడు…

ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయిన కూడా టాప్ పొజిషన్ కి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తనకు దక్కిన క్రేజ్ ఇంకే దర్శకుడికి దక్కలేదు. దాంతో ఆయన ఇప్పుడు మరోసారి తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రావటగలిగితే సందీప్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డౌన్ అయిపోయే ప్రమాదమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper