Homeఎంటర్టైన్మెంట్Prabhas Meher Ramesh Meeting: ప్రభాస్ ను కలిసిన మెహర్ రమేష్... 'బిల్లా 2' కోసమేనా..?...

Prabhas Meher Ramesh Meeting: ప్రభాస్ ను కలిసిన మెహర్ రమేష్… ‘బిల్లా 2’ కోసమేనా..? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?

Prabhas Meher Ramesh Meeting: హీరో అంటే ఎలా ఉండాలి. ఒక అమ్మాయి చూడగాe పడిపోయెంత అందంగా, విలన్స్ ను కొట్టేంత బలంగా ఉండాలి. అలాంటప్పుడే తను హీరో అంటే అతని కటౌట్ చూసి ప్రేక్షకుడికి కన్విన్స్ అవుతాడు. ఇక సరిగ్గా అదే రేంజ్ లో ఉన్న ఏకైక హీరో ప్రభాస్… ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం […]

Prabhas Meher Ramesh Meeting: హీరో అంటే ఎలా ఉండాలి. ఒక అమ్మాయి చూడగాe పడిపోయెంత అందంగా, విలన్స్ ను కొట్టేంత బలంగా ఉండాలి. అలాంటప్పుడే తను హీరో అంటే అతని కటౌట్ చూసి ప్రేక్షకుడికి కన్విన్స్ అవుతాడు. ఇక సరిగ్గా అదే రేంజ్ లో ఉన్న ఏకైక హీరో ప్రభాస్… ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్నాడు..సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ను సైతం పట్టాలెక్కించాడు… ఇక రీసెంట్ గా ప్రభాస్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ కలిశాడు. ఈ ఫోటో చిన్నప్పటి నుంచి ప్రభాస్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతం లో మెహర్ రమేష్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బిల్లా’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మెహర్ రమేష్ తన కెరియర్ లో 5 సినిమాలు చేస్తే అందులో ఒక బిల్లా సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా సక్సెస్ ని సాధించలేదు.

Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?

మరి మెహర్ రమేష్ ప్రభాస్ ను కలవడం వెనక సీక్రెట్ ఏంటి ‘బిల్లా 2’ సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అంటూ కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక మరికొంత మంది మాత్రం ప్రభాస్ ఆయనతో సినిమా చేయకపోతేనే బెటరు ఎందుకంటే అతని సినిమాలు మరి రాడ్డుగా ఉంటాయి. రొటీన్ సినిమాలతో ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తాడు.

కాబట్టి అతని డైరెక్షన్లో ప్రభాస్ నటించక పోవడం చాలా ఉత్తమం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తనకు సినిమాలు లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. అతనికి సినిమాలు ఇచ్చే హీరోలైతే లేరు. చిన్న హీరోలతో సినిమాలు చేసి ప్రూవ్ చేసుకొని పెద్ద హీరోలతో మరోసారి ట్రై చేయొచ్చు కదా అని ప్రతి ఒక్కరు అతనిక్కి సలహాలను ఇస్తున్నారు.

కానీ చిన్న హీరోల వైపు ఆయన అసలు చూడడు. కారణం ఏదైనా డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవాలి అంటే తన ఏదైనా మంచి సినిమా చేస్తే బాగుంటుంది. కానీ తనకి ఆ ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది. కాబట్టే తను చాలా కామ్ ఉంటున్నాడు. ఎవరైనా హీరో పిలిచి అవకాశం ఇస్తే సినిమా చేద్దాంలే అనుకుంటూ చాలా కూల్ గా ఉంటున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper