Homeఎంటర్టైన్మెంట్Prabhas Santosh Sobhan Relationship: ప్రభాస్ కి సంతోష్ శోభన్ - సంగీత్ శోభన్ ఇద్దరిలో...

Prabhas Santosh Sobhan Relationship: ప్రభాస్ కి సంతోష్ శోభన్ – సంగీత్ శోభన్ ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం…

Prabhas Santosh Sobhan Relationship: సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రభాస్ తన తోటి నటులను ఎంకరేజ్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తనతో వర్షం సినిమా చేసి తనకు ఒక సూపర్ సక్సెస్ ని అందించిన దర్శకుడు శోభన్… చాలా చిన్న వయసులోనే శోభన్ గుండె పోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక తన కొడుకులు అయిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ […]

Prabhas Santosh Sobhan Relationship: సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రభాస్ తన తోటి నటులను ఎంకరేజ్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తనతో వర్షం సినిమా చేసి తనకు ఒక సూపర్ సక్సెస్ ని అందించిన దర్శకుడు శోభన్… చాలా చిన్న వయసులోనే శోభన్ గుండె పోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక తన కొడుకులు అయిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. ముఖ్యంగా వీళ్లిద్దరిలో సంతోష్ శోభన్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టమని పలు సందర్భాల్లో కూడా చెప్పాడు. కారణం ఏంటి అంటే ప్రభాస్ వర్షం సినిమా చేసే టైంలో సంతోష్ చిన్నపిల్లాడని అప్పుడు శోభన్ తనని సెట్స్ కి తీసుకొచ్చేవాడని అలా శోభన్ తో నేను ఆడుకునే వాడినని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

కానీ వాళ్ళ నాన్న తనకి ఒక సూపర్ హిట్ ఇచ్చాడనే ఉద్దేశ్యంతో వాళ్లని చూసుకుంటున్నాడు. వాళ్ళ సినిమా రిలీజ్ అయితుంది అంటే చాలా ప్రమోషన్స్ లో పాల్గొని ఆ సినిమాని ఎంకరేజ్ చేయడంలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ వీళ్ళతో పాటు మరికొంతమందిని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిందే… ప్రభాస్ తన అనుకున్నట్టుగానే ఇకమీదట కూడా భారీ విజయాలను సాధిస్తూ ప్రేక్షకులందరిని మెప్పిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper