Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Poonam kaur poonam kaur reveals sensational evidence against trivikram

Poonam Kaur  : త్రివిక్రమ్ పై నా పోరాటం ఆగదు అంటూ సంచలన ఆధారాలు బయటపెట్టిన పూనమ్ కౌర్!

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు జల్సా సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేసాడని, తనని అన్ని విధాలుగా వాడుకున్నాడని, న్యాయం చెయ్యమని ఎంత మంది సినీ పెద్దల దగ్గరకి వెళ్లినా తనకు న్యాయం జరగలేదని పూనమ్ కౌర్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అదే విధంగా ఆమె పవన్ కళ్యాణ్ పై కూడా పరోక్షంగా చాలా సెటైర్లు విసురుతూ ఉండేది.

Written By: Vishnu Teja , Updated On : May 21, 2025 / 06:25 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Poonam Kaur Poonam Kaur Reveals Sensational Evidence Against Trivikram

Poonam Kaur exposes Trivikram

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Poonam Kaur  : పూనమ్ కౌర్(Poonam Kaur Lal)..ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువే, కానీ సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ కామెంట్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై, త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) పై ఇది వరకు ఆమె ఎన్నో సంచలన ఆరోపణలు పరోక్షంగా చేస్తూ వచ్చింది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు జల్సా సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేసాడని, తనని అన్ని విధాలుగా వాడుకున్నాడని, న్యాయం చెయ్యమని ఎంత మంది సినీ పెద్దల దగ్గరకి వెళ్లినా తనకు న్యాయం జరగలేదని పూనమ్ కౌర్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అదే విధంగా ఆమె పవన్ కళ్యాణ్ పై కూడా పరోక్షంగా చాలా సెటైర్లు విసురుతూ ఉండేది. ఆమె ఏ చిన్న పోస్ట్ పెట్టినా పవన్ ఫ్యాన్స్ టార్గెట్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై విరుచుకుపడింది.

Also Read : మహేష్ బాబు ను ప్రేమించిన విషయం నమ్రత మొదటగా చిరంజీవికి చెప్పిందా..?

ఆమె మాట్లాడుతూ ‘నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాను. ఈ విషయాన్ని ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఝాన్సీ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ప్రస్తుతం బిజీ గా ఉన్నారని, త్వరలోనే మీటింగ్ పెడుతామని, అప్పటి వరకు డిస్టర్బ్ చేయవద్దని ఆమె చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియా లో నేను మా అసోసియేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ లో ఎవరి పేరు తియ్యలేదని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. కంప్లైంట్ లో నేను స్పష్టంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుని ప్రస్తావించాను. ఆయనకు సినీ ఇండస్ట్రీ పరంగా, రాజకీయ పరంగా కొంతమంది బలంగా సపోర్ట్ చేయడం వల్ల సేవ్ అవుతున్నాడు అని కూడా ఆమెకు చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.

ఈ విషయంపై అవసరమైతే మహిళా గ్రూప్ మెంబెర్స్ తో కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆమె మెయిల్ పెట్టినప్పుడు మా అసోసియేషన్ నుండి వచ్చిన రిప్లై ని కూడా ఆమె సోషమ్ మీడియాలో చెప్పుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. రీసెంట్ గానే ఆమె సీఎం చంద్రబాబు నాయుడు ని కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ ని బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. దీనిని బట్టీ చూస్తే ఆమె టీడీపీ పార్టీ లో కూడా మంచి సర్కిల్ ఉంది. ఎలాంటి పరిచయాలు లేకుండా ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ని కలవడం అంత తేలికైన విషయం కాదని చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. కాబట్టి భవిష్యత్తులో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇండస్ట్రీ లో ఎదో పెద్ద బాంబు పేలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Poonam kaur poonam kaur reveals sensational evidence against trivikram

Tags
  • Poonam Kaur
  • Poonam vs Trivikram
  • Telugu film controversy
  • tollywood news
  • Trivikram Srinivas
Follow OkTelugu on WhatsApp

Related News

Mahesh Babu : పుష్ప’ చిత్రం మహేష్ బాబు చేసుంటే ఇలా ఉండేదా..? సంచలనం రేపుతున్న వీడియో!

Mahesh Babu : పుష్ప’ చిత్రం మహేష్ బాబు చేసుంటే ఇలా ఉండేదా..? సంచలనం రేపుతున్న వీడియో!

Raja Saab Teaser Public Review:  ‘పెద్ది’ టీజర్ కి దరిదాపుల్లో రాలేకపోయిన ‘రాజాసాబ్’ టీజర్..24 గంటల్లో వచ్చిన వ్యూస్ ఎంతంటే!

Raja Saab Teaser Public Review: ‘పెద్ది’ టీజర్ కి దరిదాపుల్లో రాలేకపోయిన ‘రాజాసాబ్’ టీజర్..24 గంటల్లో వచ్చిన వ్యూస్ ఎంతంటే!

Akhanda 2 vs Vishwambhara : ‘అఖండ 2′ క్రేజ్ ని ‘విశ్వంభర’ అందుకోగలదా..? కలెక్షన్స్ గురించి అప్పుడే మొదలైన బెట్టింగ్స్!

Akhanda 2 vs Vishwambhara : ‘అఖండ 2′ క్రేజ్ ని ‘విశ్వంభర’ అందుకోగలదా..? కలెక్షన్స్ గురించి అప్పుడే మొదలైన బెట్టింగ్స్!

Maruti Shocking Comments On Rajasaab: చీకట్లో టేబుల్ వద్ద కూర్చొని.. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టోరీ రాయలేనని వదిలేశా.. మారుతి చెప్పిన నిజాలు…

Maruti Shocking Comments On Rajasaab: చీకట్లో టేబుల్ వద్ద కూర్చొని.. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టోరీ రాయలేనని వదిలేశా.. మారుతి చెప్పిన నిజాలు…

Chiranjeevi In Rajasaab Teaser: ‘రాజా సాబ్’ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు గమనించని ఎన్నో విషయాలు ఉన్నాయి!

Chiranjeevi In Rajasaab Teaser: ‘రాజా సాబ్’ టీజర్లో మెగాస్టార్ చిరంజీవి ని గమనించారా..? మీరు గమనించని ఎన్నో విషయాలు ఉన్నాయి!

Raja Saab Pre-Teaser :  సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ టీజర్..అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి!

Raja Saab Pre-Teaser : సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘రాజా సాబ్’ ప్రీ టీజర్..అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి!

ఫొటో గేలరీ

Shalini Pandey sets Instagram ablaze: అర్జున్ రెడ్డి బ్యూటీ అందాలు చూస్తే కుర్రకారు విజిల్స్ వేయాల్సిందే..

Shalini Pandey Sets Instagram Ablaze With Sizzling Photoshoot

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.