spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Box Office Collections: పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేసిన...

Ustaad Bhagat Singh Box Office Collections: పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేసిన స్టార్ హీరోలు…కానీ బాక్సాఫీస్ షేక్ అయిందిగా..?

Ustaad Bhagat Singh Box Office Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన పంథాను మార్చేసాడు. రాజకీయాల్లో రాణిస్తూనే ఇటు తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి తను కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి… మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు చాలా మంది స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ ను చాలా తక్కువగా అంచనా వేశారంటూ చాలా మంది ఆయన అభిమానులైతే ఫైర్ అయ్యారు. టైర్ వన్ హీరోలుగా చెప్పుకునే చాలామంది హీరోలు మొదటి రోజు భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఆయన సినిమాని తెలుగుకి పరిమితం చేసిన కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టడంలో ఆయన ఎక్కడ తడబడటం లేదు…

ఉస్తాద్ భగత్ సింగ్ తో మొదటి రోజు 50 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఘనత కూడా తనకే దక్కుతుంది… ఈ మూడు రోజులపాటు ఉస్తాద్ భగత్ సింగ్ హవా కొనసాగిపోతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ సైతం తన వంతు కృషి చేస్తున్నాడు… అలాంటి పవన్ కళ్యాణ్ ఫుల్ లెంత్ సినిమాల్లో ఉంటే పోటీ మరోలా ఉండేది. కానీ ఆయన సినిమాలను చేయకాపోవడంతో స్టార్ హీరోలందరు రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు.

ఆయన ఒక్కసారి భారీ కం బ్యాక్ ఇచ్చి పాన్ ఇండియా సినిమా చేస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. ఆయన ముందు నిలబడగలిగే స్టార్ హీరోలు కూడా ఉండరు అంటూ చాలామంది అతని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper