spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Rejected Trivikram Story: పవన్ కళ్యాణ్ అలా చేయడంతో హార్ట్ అయిన త్రివిక్రమ్...అసలేం...

Pawan Kalyan Rejected Trivikram Story: పవన్ కళ్యాణ్ అలా చేయడంతో హార్ట్ అయిన త్రివిక్రమ్…అసలేం జరిగిందంటే..?

Pawan Kalyan Rejected Trivikram Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు… ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప పేరు ను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో రాణిస్తూనే తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా ఆయనను టాప్ లెవల్లో నిల్చోబెడుతున్నాయి… గత సంవత్సరం చేసిన ఓజీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఇక ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్ గా చెప్పుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమాలు చేయాలి.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

ఎలాంటి సినిమాలు చేయాలి అనేది మొత్తం అతనే చూసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేశాడు. అందులో రెండు సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఒకటి డిజాస్టర్ అయింది. అయినప్పటికి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి.

త్రివిక్రమ్ ఎలాంటి సినిమాలైతే సజెస్ట్ చేస్తున్నాడో ఆ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు… ఇక ప్రస్తుతం రిలీజ్ కి రెడీ గా ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తాను చాటుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య చిన్న విభేదాలు వచ్చాయంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

త్రివిక్రమ్ ఆ సినిమాలు తను చేసుకుంటూనే పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలకు సంబంధించిన కథ చర్చలను కూడా జరుపుతుంటాడు. ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సజెస్ట్ చేసిన ఒక సినిమా కథని పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారట. దాంతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ విషయంలో హర్ట్ అయినట్టుగా వాళ్ళిద్దరికి సన్నిహితంగా ఉన్న కొంతమంది చెబుతున్నారు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ రాలేదని చెబుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper