Homeఎంటర్టైన్మెంట్Rajamouli reaction to Dragon movie: 'డ్రాగన్ ' మూవీ రషెస్ ను రాజమౌళి కి...

Rajamouli reaction to Dragon movie: ‘డ్రాగన్ ‘ మూవీ రషెస్ ను రాజమౌళి కి చూపించిన ఎన్టీఆర్..జక్కన్న రియాక్షన్ ఏంటంటే..

Rajamouli reaction to Dragon movie: పాన్ ఇండియా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తెలుగులో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. కానీ పాన్ ఇండియాలో మాత్రం తనకు అనుకున్న రేంజ్ లో ఆదరణ అయితే దక్కడం లేదు. దేవర సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని ఆశించినప్పటికి అది కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది. దాంతో ఆయన మరోసారి […]

Rajamouli reaction to Dragon movie: పాన్ ఇండియా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తెలుగులో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. కానీ పాన్ ఇండియాలో మాత్రం తనకు అనుకున్న రేంజ్ లో ఆదరణ అయితే దక్కడం లేదు. దేవర సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని ఆశించినప్పటికి అది కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది. దాంతో ఆయన మరోసారి డీలా పడిపోయాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాతో మరోసారి లైన్ లైట్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

అయితే డ్రాగన్ సినిమా రషెస్ ను చూసిన ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక రీసెంట్ గా రాజమౌళికి ఈ సినిమా రషెస్ ని చూపించారట. ఆయన కూడా ఈ సినిమాతో తారక్ మరోసారి భారీ సక్సెస్ ని సాధిస్తున్నావని చెప్పారట. దాంతో ఎన్టీఆర్ ఖుషీ అవుతున్నాడట. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ అయితే రాలేదు.

అయినప్పటికి సినిమా మీద హైప్ ని పెంచాలనే ప్రయత్నంలో అటు దర్శకుడు, ఇటు హీరో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక జక్కన్న సైతం ఈ సినిమా మీద పాజిటివ్ రివ్యూ ను ఇవ్వడంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేవట. ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడతాడనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? తద్వారా తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper