spot_img
Homeఎంటర్టైన్మెంట్Nidhhi Agerwal: ఇక్కడ 'ప్లాప్ హీరోయిన్'.. అక్కడ సూపర్ హిట్ అయ్యేలా ఉంది

Nidhhi Agerwal: ఇక్కడ ‘ప్లాప్ హీరోయిన్’.. అక్కడ సూపర్ హిట్ అయ్యేలా ఉంది

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కి టాలెంట్ లేకపోయినా గ్లామర్ ఉంది, ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఎక్స్ పోజింగ్ చేస్తోంది.. అందుకే బబ్లీ బ్యూటీ నిధి అగర్వాల్ అనగానే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా టాలీవుడ్ లో మంచి ఛాన్స్ లనే అందుకుని బాగానే క్యాష్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో నిధి అగర్వాల్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

ఈ బ్యూటీ హ‌వా టాలీవుడ్ లో కాస్త త‌గ్గుముఖం పట్టిందట. ఏమైనా అక్కినేని హీరోల సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు పొంది.. బాగానే క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది నిధి. కానీ ఆ తరువాత బిగ్ స్టార్ హీరోల స‌ర‌స‌న మాత్రం ఎందుకో అవ‌కాశాలు సంపాదించ‌లేక‌పోయింది, ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా తప్ప.

Also Read:  బిగ్‌బాస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయ్యేది అమెనేనా..?

రామ్ లాంటి హీరోతో హీరోయిన్ గా నటించినా.. ఆ సినిమాలో మ‌ల్టిపుల్ హీరోయిన్లు ఉండటంతో నిధి అగర్వాల్ కి సోలో హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. దాంతో తెలుగులో ఏవరేజ్ రేంజ్ హీరోల‌తో మాత్ర‌మే నిధి ఇన్నాళ్లు నటించగలిగింది. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా రావడంలేదట. తెలుగులో అవకాశాలు త‌గ్గుతున్నాయని అర్ధం చేసుకున్న ఈ బబ్లీ బ్యూటీ ప్రస్తుతం త‌మిళం పై ఫుల్ ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో త‌మిళంలో జ‌యం ర‌వి, విశాల్, విజ‌య్ సేతుప‌తి లాంటి హీరోలతో చెప్పుకోద‌గిన స్థాయిలోనే నిధి అగర్వాల్ సినిమాలు చేయబోతుంది. నిధి అగర్వాల్ కి మొత్తానికి తమిళంలో అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి. మరి తమిళంలో తనకు వచ్చిన ఆ కొద్ది స్టార్ డమ్ ను.. మరింతగా ముందకు తీసుకుపోయేందుకు నిధి అగర్వాల్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

సూర్య త‌దుప‌రి సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. సింగం సీరిస్ ద‌ర్శ‌కుడు హ‌రి డైరెక్ష‌న్ లో సూర్య చేయ‌బోతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కు అవకాశం రావడంతో అక్కడ ఫామ్ లో ఉన్న మిగిలిన హీరోలు కూడా ‘నిధి అగర్వాల్ ‘కు అవకాశం ఇస్తున్నారట. సూర్య సినిమాతో పాటు తాజాగా స్టార్ హీరో అజిత్ సినిమాలోనూ నిధి అగర్వాల్ కి మరో అదిరిపోయే ఛాన్స్ వచ్చిందట.

Also Read: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper