spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagarjuna super hit movie remake Naga Chaitanya: నాగార్జున సూపర్ హిట్ సినిమాను రీమేక్...

Nagarjuna super hit movie remake Naga Chaitanya: నాగార్జున సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయబోతున్న నాగ చైతన్య… డైరెక్టర్ ఎవరంటే..?

Nagarjuna super hit movie remake Naga Chaitanya: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో భాగమై ఉండేది… అక్కినేని నాగేశ్వరరావు మాత్రం మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ సెపరేట్ గా హైదరాబాదులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన అక్కడున్న తెలుగు నటులు, దర్శకులతో కలిపి వాళ్ళందరిని హైదరాబాదుకు రప్పించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియో నిర్మించి ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటిని ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి రావడంలో అక్కినేని నాగేశ్వరరావు సైతం కీలకపాత్ర వహించాడు. ఇక ఆయన స్టార్ హీరోగా వెలుగొందటమే కాకుండా ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగార్జున సైతం టాప్ హీరోగా మారాడు. నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ సైతం తమదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున ఒకప్పుడు చేసిన సూపర్ హిట్ సినిమాని ఇప్పుడు నాగచైతన్య రీమేక్ చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి… ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన హలో బ్రదర్ సినిమాని ప్రస్తుతం నాగ చైతన్య రీమేక్ చేయాలని చూస్తున్నారట.

Also Read: బాలయ్య బాబు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చిన సినిమాలు ఇవేనా..?

అందులో కామెడీ ఎమోషన్ చాలా బాగా ఉంటుందని దానిని అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు అయితే రీరైట్ చేసి బాగా హ్యాండిల్ చేయగలడనే ఉద్దేశ్యంతో నాగ చైతన్య ఉన్నాడు. నాగార్జున సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. మరి ఆ బిజీ లో నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం ఉందా? లేదా అనే వార్తలు కూడా వస్తున్నాయి.

నాగచైతన్య మాత్రం ఎప్పటికైనా ఆ సినిమాని రీమేక్ చేయాలని చూస్తున్నాడట. ఇక ఇది తొందరగా వర్కౌట్ అయితే బాగుంటుందని అక్కినేని అభిమానులు సైతం కోరుకుంటున్నారు… ఈ సినిమా ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. నాగార్జున చేసిన పాత్రలో నాగచైతన్య ఎలా నటిస్తాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper