spot_img
Homeఎంటర్టైన్మెంట్Bangarraju Movie: బంగార్రాజు సినిమా నుంచి " నా కోసం " సాంగ్ రిలీజ్...

Bangarraju Movie: బంగార్రాజు సినిమా నుంచి ” నా కోసం ” సాంగ్ రిలీజ్…

Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం “బంగార్రాజు”. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ – నాగార్జున కాంబోలో గతంలో వచ్చిన “సోగ్గాడే చిన్నినాయన” సినిమా సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ప్రక్షాకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. పైగా ఈ మూవీలో అక్కినేని హీరోలైన నాగ్ – చైతూ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

naa kosam song released from nagarjuna bangarraju movie
Bangarraju Song

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. “బంగార్రాజు” సినిమాలోని సోల్ ఫుల్ మెలోడీ “నా కోసం” సాంగ్  రిలీజ్ చేశారు. ఈ మెలోడీ సాంగ్ లో చై, కృతి అందరినీ ఆకట్టుకున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఈ పాటకు అనూప్ రూబెన్స్ ట్యూన్‌ అందించగా సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. గతంలో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన… బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పంచ కట్టు తో సరసాలు, చిలిపి వేషాలకు బాక్సాఫీస్ మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరి ఈ మూవీతో మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారో లేదో చూడాలి.

https://twitter.com/AnnapurnaStdios/status/1467466152825655297?s=20

Also Read: అసలు నీ బాధేంటి సమంత… గుమ్మడికాయల దొంగ ఎవరంటే..!

ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా… నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Mahesh Babu: ఫ్యాన్స్… మహేష్ నుండి అలాంటి సినిమాలు ఆశించకండి

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper