spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha: సమంతను హీరోయిన్‌గా నిలబెట్టిన చిత్రాలివే..!

Samantha: సమంతను హీరోయిన్‌గా నిలబెట్టిన చిత్రాలివే..!

Samantha: బ్యూటిఫుల్ సమంత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్‌లోనూ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సందర్భంగా సమంతను హీరోయిన్‌గా ఇండస్ట్రీ నిలబెట్టి ఆమె కెరీర్‌లో హైలైట్‌గా నిలిచిన చిత్రాల గురించి తెలుసుకుందాం.

Samantha
Samantha

26 ఫిబ్రవరి 2010‌ న సమంత నాగచైతన్య హీరోగా తెరెక్కిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం తర్వాత ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటిగా పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఇంకా ముందుకు సాగుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసి తన వైపునకు తిప్పుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొంది, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Also Read: ప్చ్.. క్లాసికల్ హీరోయిన్ కి కూడా కరోనా పాజిటివ్ !

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘దూకుడు’ సినిమా సమంతను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఇందులో సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో సమంత అదరగొట్టేసింది. ఆ తర్వాత యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘ఈగ’లోనూ సమంత మెరిసింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫిల్మ్‌లో సమంత ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఇకపోతే సమంతను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసిన మూవీ..‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని చెప్పొచ్చు. ఇందులో అల్లరి పిల్లగా కనిపించింది. ఇక ‘మనం’ సినిమాతో సమంత.. తనలోని మరో నట కోణాన్ని చూపించింది. ఈ చిత్రంలో సమంతది ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రెండు చిత్రాల్లో నటించింది ఈ సుందరి. ‘సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి, అ ఆ’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసి.. మంచి పేరు సంపాదించుకుంది సమంత. ‘రంగస్థలం’ చిత్రంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ రోల్ ప్లే చేసిన సమంత.. ‘ఓ బేబి’ చిత్రంలో మోడ్రన్ గర్ల్‌గా అంటూనే ఎమోషన్స్‌ను పండించింది. ‘మజిలీ’లోనూ సమంత చాలా చక్కగా నటించింది.

Also Read: ప్రముఖ హాస్య నటుడు అనుమానాస్పద స్థితిలో మృతి !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper