Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu favorite actor: మహేష్ బాబు కి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇష్టం...

Mahesh Babu favorite actor: మహేష్ బాబు కి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇష్టం ఏర్పడటానికి కారణం ఇదే…

Mahesh Babu favorite actor: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న వాళ్ళలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు…కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తన లాంటి నటులు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్లందరికి పోటీనే ఇస్తూ ముందుకు దూసుకెళ్లిన ఘనత కూడా తనేదే కావడం విశేషం… ఇక ఇదిలా […]

Mahesh Babu favorite actor: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న వాళ్ళలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు…కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తన లాంటి నటులు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్లందరికి పోటీనే ఇస్తూ ముందుకు దూసుకెళ్లిన ఘనత కూడా తనేదే కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టమట. ఇంతకీ ఆయన ఎవరు అంటే ప్రకాష్ రాజ్ గా తెలుస్తుంది.

ఆయన ఎలాంటి వైవిధ్య భరితమైన పాత్రనైనా సరే పోషించగలిగే కెపాసిటి ఉన్న నటుడు… అతను చేసిన పాత్రలన్నీ ఆయనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి… అలాగే మహేష్ బాబుతో చేసిన ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. దాంతో ఒకానొక సందర్భంలో మహేష్ బాబు సైతం తన సినిమాలో ప్రకాష్ రాజ్ లేకుంటే తను సినిమా చేయలేనని కూడా చెప్పేసారట.

ప్రకాష్ రాజ్ నటనకి ఫిదా అయిపోయిన మహేష్ బాబు తను చేసిన అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజు ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమాలు వస్తున్నాయి. కానీ అవి అంత ఎఫెక్టివ్ గా ఉండడం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సైతం ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు గొప్ప గా నటించి తన సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ప్రస్తుతం ప్రకాష్ రాజ్ సైతం భారీ విజయాలను సాధించాల్సిన సమయం ఆసన్నమైంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper