spot_img
Homeఎంటర్టైన్మెంట్Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ కి ఇష్టమైన ఇద్దరు తెలుగు హీరోలు వీళ్లేనా...

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ కి ఇష్టమైన ఇద్దరు తెలుగు హీరోలు వీళ్లేనా…

Lokesh Kanagaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి… అయితే గత సంవత్సరం రజినీకాంత్ ను హీరోగా పెట్టి చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన క్రేజ్ అయితే తగ్గలేదు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి తన తదుపరి సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు… ఇక లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేస్తున్న సినిమా ను కొత్త వరల్డ్ లో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. లోకేష్ కనకరాజు ఇప్పటికే తెలుగు హీరోలతో సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఈ సినిమాతో తను ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమాని టాప్ లెవెల్లో నిలిపే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజు కి ఇష్టమైన ఇద్దరు తెలుగు హీరోలు ఎవరు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి లోకేష్ కనకరాజుకి తెలుగులో బాగా ఇష్టమైన హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ కావడం విశేషం…వీళ్ళిద్దరంటే తనకి చాలా ఇష్టమట…వీళ్ళిద్దరితో సినిమాలు చేయాలని మొదటి నుంచి అనుకున్నారట. ఇక లక్కీగా ప్రస్తుతానికి అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు.

కాబట్టి ఇక మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా చేయడానికి తను సన్నాహాలు కూడా చేసుకుంటున్నారని ఆయనకు తగ్గ ఒక మంచి కథ తన దగ్గర ఉందని కూడా చెబుతుండడం విశేషం… ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహేష్ బాబు తమిళ్ దర్శకులకు సినిమాలను ఇచ్చే అవకాశాలైతే లేవు. ఇక ఇపాంటి పరిస్థితుల్లో లోకేష్ కనకరాజుకి సినిమా ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper