Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: లెనిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్ అయిందిగా... అదేంటి అఖిల్ ఆయన్ని చంపాడు...

Akhil Akkineni: లెనిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్ అయిందిగా… అదేంటి అఖిల్ ఆయన్ని చంపాడు…

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయంటూ అఖిల్ ఒక ఈవెంట్లో చాలా ప్రౌడ్ గా చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ట్విస్టులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక అఖిల్ సైతం తన తోటి హీరోలందరు పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ను సాధిస్తుంటే తను మాత్రం […]

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయంటూ అఖిల్ ఒక ఈవెంట్లో చాలా ప్రౌడ్ గా చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ట్విస్టులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక అఖిల్ సైతం తన తోటి హీరోలందరు పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ను సాధిస్తుంటే తను మాత్రం ఒక సక్సెస్ ని సాధించడానికి కూడా నానా తంటాలు పడుతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలపాటు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో భారీ ట్విస్టులు ఉన్నాయట. ఇంటర్వ్యూలో అఖిల్ తన వెంట తిరిగే ఒక నటుడిని ఇంటర్వెల్ లో నరికి చంపుతాడట. అసలు ఆయన అలా ఎందుకు నరికాడు. సినిమా మొదట్నుంచి చాలా సన్నిహితంగా ఉన్న ఆ నటుడిని అఖిల్ ఎందుకు నరికాడు దాని వెనుక గల కారణం ఏంటి అనేది మనకి సెకండాఫ్ లో రివిల్ అవుతుందట.

ఇక ఏది ఏమైనా కూడా ఈ ట్విస్ట్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతుందని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ లో భారీ రేంజ్ లో ఉండబోతుందట. ట్విస్ట్ ఏంటి అనేది రివిల్ చేయడం లేదు కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమా యూనిట్ కి హైలెట్ అవ్వబోతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు…

ఇక ఈ సినిమా సక్సెస్ అయితే అఖిల్ టాప్ లెవల్ లో నిలబడతాడు లేకపోతే మాత్రం చాలా వరకు డౌన్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఇక నాగార్జున సైతం ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకొని మరి సినిమాని రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీ ఏ రేంజ్ లో ఆడుతుంది ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper