spot_img
Homeఎంటర్టైన్మెంట్DJ Tillu: వైరల్ అవుతున్న ‘డీజే టిల్లు’ ట్రైలర్.. మాస్ కి బాగా...

DJ Tillu: వైరల్ అవుతున్న ‘డీజే టిల్లు’ ట్రైలర్.. మాస్ కి బాగా ఎక్కేసింది !

DJ Tillu:  సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటిస్తోంది. కొత్త దర్శకుడు విమల్‌ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదల అయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది.

DJ Tillu
DJ Tillu

కాగా మంచి వ్యూస్ తో లైక్స్ అండ్ షేర్లతో ఈ ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ లో డీజే గొప్పతనం గురించి చెబుతూ స్టార్ట్ అయిన ట్రైలర్ చివరి వరకు సందడిగా సాగింది. అలాగే, సిద్ధు, నేహాశెట్టి మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ యువతను హుషారెత్తించేలా ఉన్నాయి. సిద్ధు లుక్‌, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ చాలా బాగుంది.

Also Read: ఉద్యో గ సంఘాల‌ను ప్ర‌భుత్వం అడ్డుకుంటుందా? చ‌లో విజ‌య‌వాడ‌ను భగ్నం చేస్తుందా?

అదేవిధంగా తమన్ నేపథ్య సంగీతం కూడా బాగా వర్కౌట్ అయింది. మొత్తమ్మీద ‘డీజే టిల్లు’ ట్రైలర్ హిట్ అయింది. సినిమా పై అంచనాలను పెంచేసింది. సినిమా కూడా ఆకట్టుకునే సన్నివేశంతో ప్రారంభమవుతుంది అని, ఆద్యంతం సందడిగా సాగుతుందని.. ట్రైలర్ లో మ్యాటర్ ఉన్నట్టే.. సినిమాలో కూడా ఫుల్ మ్యాటర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

DJ Tillu
DJ Tillu

మెయిన్ గా సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా చాలా బాగా నటించాడట. కాకపోతే.. అతని గెటప్ కొంచెం ఎబెట్టుగా అనిపించింది అనుకోండి. మొత్తానికి ఈ ‘డీజే టిల్లు’ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
Oktelugu Epaper