Homeఎంటర్టైన్మెంట్Balakrishna: అనిల్​ రావిపూడి- బాలయ్య కాంబోలో ఫుల్​ కామెడీ.. అంతే డోస్​తో యాక్షన్​ సీన్స్​?

Balakrishna: అనిల్​ రావిపూడి- బాలయ్య కాంబోలో ఫుల్​ కామెడీ.. అంతే డోస్​తో యాక్షన్​ సీన్స్​?

Balakrishna: ప్రముఖ దర్శకుడు అనిల్​ రావిపూడి వరుస సినిమాలతో సక్సెస్​లు అందుకుని.. ప్రస్తుతం ఫుల్​ ఫామ్​లో ఉన్నాడు. ఇదే ఊపుతో.. బాలయ్యతో కలిసి ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజాకార్యక్రమాలతో షూటింగ్​ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా  ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్​డేట్ తెలిసింది. ఈ సినిమాలో కామెడీ డోస్​ బాగా ఉండనుందని తెలుస్తోంది. అయితే, సినిమా పూర్తి ఎంటర్​టైనర్​ ఉన్నప్పటికీ.. బాలయ్య మేనరిజమ్​కు తగ్గట్లు సీరియస్ యాక్షన్​ డ్రామాను కూడా చూపించనున్నట్లు సమాచారం.

Akhanda

ఇందులో బాలయ్యను సరికొత్త లుక్​లో అనిల్ చూపించనున్నారట. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా స్క్రిప్ట్​ వర్క్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది జులై నుంచి రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించాలని రావిపూడి ప్లాన్​ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి తనదైన మార్క్​తో వరుస విజయాలను అందుకుంటూ.. టాలీవుడ్​లో తనకుంటూ ఓ ప్రత్యేక డిమాండ్​ను క్రియేట్​ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.

ఇప్పటికే సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్​ హిట్​ కొట్టాడు. కాగా, ప్రస్తుతం ఎఫ్​2 సీక్వెల్ ఎఫ్​3 సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబుతో తీసే చిత్రం కూడా హిట్​ అయితే.. అనిల్ ను ఆపడం ఎవ్వరి తరం కాదు. మరోవైపు, బాలయ్య అఖండ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కూడా కంప్లీట్​ చేసుకున్న ఈ సినిమా.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper