spot_img
Homeఎంటర్టైన్మెంట్Sammathame Collections: కలెక్షన్స్ లో 5వ రోజు కూడా 'సమ్మతమే'

Sammathame Collections: కలెక్షన్స్ లో 5వ రోజు కూడా ‘సమ్మతమే’

Sammathame Collections: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి దారుణంగా ఉందని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది అని వార్తలు వినిపించాయి. ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు నష్టాలు మాత్రమే మిగిలాయని నెగిటివ్ ప్రచారం చేశారు. అయితే.. సమ్మతమే అనూహ్యంగా పుంజుకుని షాక్ ఇచ్చింది. మరి ఐదో రోజు ఈ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం రండి.

Sammathame Collections
Kiran Abbavaram

‘సమ్మతమే’ 5 డేస్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా గమనిస్తే..

Also Read: Chhatrapati Chandrasekhar’s Wife: ఛత్రపతి చంద్రశేఖర్ భార్య టాలీవుడ్ లో ఎంత పెద్ద నటి తెలుసా..?

నైజాం 0.94 కోట్లు

సీడెడ్ 0.49 కోట్లు

ఉత్తరాంధ్ర 0.45 కోట్లు

ఈస్ట్ 0.18 కోట్లు

వెస్ట్ 0.19 కోట్లు

గుంటూరు 0.17 కోట్లు

కృష్ణా 0.18 కోట్లు

నెల్లూరు 0.82 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొదటి 5 రోజుల కలెక్షన్స్ గానూ 2.72 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 4.92 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.28 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి 5 రోజుల కలెక్షన్స్ గానూ 2.80 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి 5 రోజుల కలెక్షన్స్ గానూ ‘సమ్మతమే’ రూ. 4.99 కోట్లను కొల్లగొట్టింది

Sammathame Collections
Kiran Abbavaram

‘సమ్మతమే’ చిత్రానికి రూ. 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 1.73 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read:Nayanthara Honeymoon: హనీమూన్ కి నయనతార – విఘ్నేశ్ లు ఎంత ఖర్చు చేసారో తెలుసా??

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper