Ashu Reddy: డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పుణ్యమా అని ప్రస్తుతం చిన్నాచితకా నటీమణుల జీవితాలు కూడా రంగులమయం అయిపోయాయి. ఒకప్పుడు తినడానికి కూడా లేక కష్టాలు పడిన జూనియర్ నటీమణులు ఇప్పుడు తమకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుని సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. ఈ కోవలోకే వస్తోంది అషు రెడ్డి.

అషు రెడ్డి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తుంది కదా. సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఒకరు. చాలా కాలం క్రితమే ఇంటర్నెట్‌లో ఫేమస్ అయ్యింది. తాజాగా తాను స్నానం చేస్తోన్న పిక్ లు వదిలి.. అషు రెడ్డి నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఈ పిక్ పై మీరు ఒక లుక్కేయండి.
Also Read: Nayanthara Honeymoon: హనీమూన్ కి నయనతార – విఘ్నేశ్ లు ఎంత ఖర్చు చేసారో తెలుసా??

అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇలా స్నానం చేస్తోన్న పిక్ లు పోస్ట్ చేసింది. ఇందులో ఆమె బాత్ టబ్ లో నగ్నంగా కూర్చుని స్నానం చేస్తుండటంతో ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

అన్నట్టు ఈ పిక్ లలో అషు రెడ్డి అందాలు కాసింత కనిపించి రెచ్చగొడుతూ ఉండటంతో.. అమ్మడుకి తెగ మెసేజ్ లు చేస్తున్నారు కుర్రాళ్ళు. ఏది ఏమైనా నెటిజన్ల నుంచి మాత్రం భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

నిజానికి ఈ భామలో అందం ఎంత ఉంది ? అనేది పక్కన పెడితే.. చూడటానికి అయితే.. అమ్మడులో చాలా మ్యాటర్ ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దీంతో అషుకి ఆఫర్లు కూడా వచ్చాయి. పైగా అందాలను ఆరబోయడంలో అషు రెడ్డి తోపు.

అషు రెడ్డి సోషల్ మీడియాలో నిత్యం తన లేటెస్ట్ హాట్ ఫొటోలు, హాట్ హాట్ వీడియోలనే షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. యాంకర్‌గా మారిన తర్వాత ఈ భామ మరింత ఎక్కువ మజాను పంచుతూ ముందుకుపోతుంది. పైగా బోల్డ్ ఫోటో షూట్ ల్లో ఘాటు ఫోజులిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేయడం అలవాటుగా పెట్టుకుంది.

తాజాగా అషు రెడ్డి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయింది. అన్నట్టు ఈ భామ కొత్త కారుని కూడా కొనుక్కుంది. అదృష్టం అంటే.. ఈ బ్యూటీదే. ఆమె 20 వేల జీతానికి ఓ ఛానెల్ లో పని చేసేది. కానీ దెబ్బకు లైఫ్ చేంజ్ అయిపోయింది.

Also Read:Director Trivikram Srinivas: కొత్త హీరోయిన్ మోజులో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్
[…] Also Read: Ashu Reddy: నగ్నంగా స్నానం చేస్తున్న పిక్స్ … […]