Homeఎంటర్టైన్మెంట్Akash Puri Annoyed Balayya Babu: బాలయ్య బాబుకి చిరాకు రప్పించిన పూరి జగనాథ్ కొడుకు...

Akash Puri Annoyed Balayya Babu: బాలయ్య బాబుకి చిరాకు రప్పించిన పూరి జగనాథ్ కొడుకు ఆకాష్

Akash Puri Annoyed Balayya Babu: చైల్డ్ ఆర్టిస్టుగా చిరుత సినిమా ద్వారా పరిచయం అయ్యి ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకుల ఆధారణని దక్కించుకున్న నటుడు ఆకాష్ పూరి..పూరి జగన్నాథ్ గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, చైల్డ్ ఆర్టిస్టుగా చిన్నతనం నుండే తనకంటూ ఒక్క ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు ఆకాష్ పూరి..అలా చైల్డ్ ఆర్టిస్టుగా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఆకాష్ పూరి తొలి సారి హీరోగా ఆంధ్ర పోరి అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు..ఈ సినిమా తర్వాత ఆయన మెహబూబా మరియు రొమాంటిక్ వంటి సినిమాల్లో హీరో గా నటించాడు..కానీ చైల్డ్ ఆర్టిస్టుగా సక్సెస్ లు వరుసగా చూసిన ఆకాష్ పూరి..హీరోగా మాత్రం సరైన సక్సెస్ చూడలేకపోతున్నాడు..అయితే ఇప్పుడు మరోసారి చోర్ బజార్ అనే సినిమా ద్వారా మరోసారి హీరో గా తన అదృష్టం ని పరీక్షించుకునే ప్రయత్నం చేసాడు..కానీ ఈ సినిమా కూడా దారుణంగా పరాజయం పాలైంది..జార్జి రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు..ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లను కూడా దక్కించుకోలేకపోయింది.

Akash Puri Annoyed Balayya Babu
Chor Bazzar

Also Read: Chhatrapati Chandrasekhar’s Wife: ఛత్రపతి చంద్రశేఖర్ భార్య టాలీవుడ్ లో ఎంత పెద్ద నటి తెలుసా..?

సినిమా ఫలితం ని పక్కనే పెడితే విడుదలకు ముందు ప్రొమోషన్స్ మాత్రం దుమ్ము లేపేశారు అనే చెప్పాలి..ముందుగా ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ చేత లాంచ్ చేయించారు..అయితే ఈ ఈవెంట్ లో జరిగిన ఒక్క సంఘటన ని గుర్తు చేసుకుంటూ ఆకాష్ పూరి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలయ్య బాబు గారు రాగానే వెన్తనె ఆయన కాళ్ళ మీద పడిపోయాను అని..దీనికి బాలయ్య బాబు చాలా కోపగించుకున్నాడని చెప్పుకొచ్చాడు ఆకాష్ పూరి..బాలయ్య బాబు గారికి ఎవరైనా అలా కాళ్ళ మీద పడితే అసలు నచ్చదట..కానీ పెంచిన తల్లి తండ్రులు..గురువు మరియు దైవం కి తప్ప ఎవ్వరి పాదాలు తాకకూడదు అనేది బాలయ్య బాబు పాలసీ అట..బాలయ్య బాబు తన తో చాలా సరదాగా ఉంటాడని..ఒక్క పెద్ద హీరో అనే ఫీలింగ్ ఆయనలో ఇసుమంత కూడా ఉండదని..తనతో ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చాడు ఆకాష్ పూరి.

Akash Puri Annoyed Balayya Babu
Balakrishna With Chor Bazzar Team

Also Read: Director Trivikram Srinivas: కొత్త హీరోయిన్ మోజులో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular