Homeఎంటర్టైన్మెంట్Keeravani Son Marriage: కీరవాణి కొడుకు పెళ్లి విషయంలో ఫైనల్ నిర్ణయం చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్...

Keeravani Son Marriage: కీరవాణి కొడుకు పెళ్లి విషయంలో ఫైనల్ నిర్ణయం చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్…

Keeravani Son Marriage: సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఎంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్నాడో తన ఫ్యామిలీ మొత్తం అలాంటి ఇమేజ్ నే ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ ఫ్యామిలీలోనే మ్యూజిక్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, డైరెక్టర్స్, రైటర్స్, లిరిక్ రైటర్స్, లైన్ ప్రొడ్యూసర్స్ ఇలా అన్ని క్రాఫ్ట్ లకు చెందిన వారు ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం రాజమౌళికి అన్నయ్య అవుతాడనే విషయం మనకు తెలిసిందే. కీరవాణి పెద్ద కొడుకు అయిన […]

Keeravani Son Marriage: సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఎంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్నాడో తన ఫ్యామిలీ మొత్తం అలాంటి ఇమేజ్ నే ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ ఫ్యామిలీలోనే మ్యూజిక్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, డైరెక్టర్స్, రైటర్స్, లిరిక్ రైటర్స్, లైన్ ప్రొడ్యూసర్స్ ఇలా అన్ని క్రాఫ్ట్ లకు చెందిన వారు ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం రాజమౌళికి అన్నయ్య అవుతాడనే విషయం మనకు తెలిసిందే. కీరవాణి పెద్ద కొడుకు అయిన కాళ భైరవ బలగం సినిమాతో మంచి పాపులారిటిని సంపాదించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ను లవ్ చేస్తున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఫ్యామిలీ నుంచి పెళ్లి మీద కొన్ని వ్యతిరేఖతలైతే వస్తున్నాయట. ఇక ఇప్పుడు రాజమౌళి వాళ్ల ఫాదర్ అయిన రైటర్ విజయేంద్రప్రసాద్ సైతం ఈ విషయం మీద స్పందించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యతరం లేదంటూ ఆయన స్పందించారట.

ఇక ఏది ఏమైనా కూడా తొందర్లోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కుతారా? లేదంటే బ్రేకప్ అయిపోయి ఎవరికి వాళ్ళు సపరేట్ అవుతార అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ‘బలగం’ సినిమాతో మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ ఆ తర్వాత భారీ సినిమాలను చేసి టాప్ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు.

కానీ ఆమెకు అనుకున్నంత అవకాశాలైతే రాలేదు. దాంతో ఇప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కాళా భైరవ సైతం ‘కలర్ ఫోటో’ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించాడు. ఇప్పుడు మరికొన్ని సినిమాలతో మెప్పించడానికి రంగ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక తను కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అవ్వాలని ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper