spot_img
Homeఎంటర్టైన్మెంట్Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ... గుండెపోటు

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు … గుండెపోటు

Puneeth Raj Kumar: కన్నడ పవన్‌ స్టార్‌ పునీత్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌… తనదైన డాన్స్ లతో, నటనతో ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.  కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఆగ్రా హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అయితే… తాజాగా ఈ పవన్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు గుండె పోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు బెంగుళూరు లోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు.

kannada power star puneeth raj kumar got heart attack and joined in hospital

ప్రస్తుతం పునీత్‌ రాజ్‌ కుమార్ ఆరోగ్యం మరింత విష మించడంతో ఐసీయూ లో చికిత్స అందిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఆస్పత్రిలో చేరడం పట్ల ఆయన అభిమానులు అంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని… జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న నేపథ్యంలో గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం గురించి మరిత సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

కాగా ఈరోజే పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు… భారీగా విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దీంతో హాస్పిటల్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ నేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు, పోలీస్ అధికారులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ ఇంటి వద్ద కూడా భద్రత కల్పించారు. ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ గా మారింది. పునీత్ రాజ్ కుమార్ తన అన్న శివరాజ్ కుమార్ హీరోగా నటించిన బజరంగీ-2 సినిమా ఈరోజే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినిమా విజయం సాధించినందుకు చిత్రయూనిట్‏కు పునీత్ రాజ్ కుమార్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper