spot_img
Homeఎంటర్టైన్మెంట్Kamal Hasan: కమల్​ ఆరోగ్యంపై వైద్యులు స్పందన.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

Kamal Hasan: కమల్​ ఆరోగ్యంపై వైద్యులు స్పందన.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

Kamal Hasan: స్టార్​ హీరో కమల్​హాసన్​కు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్​ నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చిన కమల్​ ఒంట్లో నలతగా ఉండి పలు కొవిడ్​ లక్షణాలు కనిపించడంతో వెళ్లి టెస్టు చేయించుకోగా.. పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే చికిత్స తీసుకుంటూ క్వారంటైన్​లో ఉంటున్నారు కమల్​. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, ఆయన కుమార్తె శ్రుతి హాసన్​ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు. తాజాగా, కమల్​ ఆరోగ్యంపై వైద్యులు స్పందించారు.

kamal hasan
Kamal Hasan

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. బిగ్​బాస్ నిర్వహకులతో హాస్పిటల్​ నుంచే వీడియో కాన్ఫరెన్స్​ద్వారా సంప్రదించినట్లు తెలిపారు. కాగా, గతంలోకమల్​ రెండు కొవిడ్ టీకాలు వేసుకున్నారని.. అయినప్పటికీ కరోనా బారిన పడ్డారని అన్నారు. కొవిడ్​ టీకా వల్లే ఆయన పరిస్థితి విషమం కాకుండా కాపాడాయాని వివరించారు. అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొవిడ్​ టీకా వేసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి చెందుతుందని గుర్తించాలని అన్నారు.

Also Read: సాయం చేయలేని సానుభూతి వల్ల ఉపయోగం ఏముంది ?

మరోవైపు కొవిడ్ సరికొత్త వేరియంట్​ ఓమిక్రాన్​ విజృంభిస్తోంది. ఈ క్రమంలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజాగా సమావేశం ఏర్పాటు చేసింది. ఇతర దేశాల నుంచి వ్యక్తులు, రావాణాలపై నిఘా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.  కాగా, ప్రస్తుతం కమల్​ విక్రమ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్​సేతుపతి కూడా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ​

Also Read: లోకనాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper