Homeఎంటర్టైన్మెంట్Janhvi Kapoor birthday special video: జాన్వీ కపూర్ పుట్టినరోజుకి 'పెద్ది' మూవీ టీం స్పెషల్...

Janhvi Kapoor birthday special video: జాన్వీ కపూర్ పుట్టినరోజుకి ‘పెద్ది’ మూవీ టీం స్పెషల్ వీడియో.. ఇలా ఉందేంటి!

Janhvi Kapoor birthday special video: శివాజీ కీలకపాత్రలో నటించిన ‘సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి షో తోనే డివైడ్ టాక్ రావడంతో సినిమా మేకర్స్ కొంతవరకు డైలామాలో పడిపోయారు. అయితే ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… ఈ సినిమాను డార్క్ కామెడీగా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేశారు.కానీ అది ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. కారణం ఏంటి […]

Janhvi Kapoor birthday special video: శివాజీ కీలకపాత్రలో నటించిన ‘సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి షో తోనే డివైడ్ టాక్ రావడంతో సినిమా మేకర్స్ కొంతవరకు డైలామాలో పడిపోయారు. అయితే ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ఈ సినిమాను డార్క్ కామెడీగా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేశారు.కానీ అది ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. కారణం ఏంటి అంటే క్యారెక్టరైజెషన్స్ ను బాగా రాసుకున్నారు. గాని దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అందువల్లే ఈ సినిమా ఒక ఫ్లో తో ముందుకు సాగుతున్నట్లు కనిపించినప్పటికి ఎక్కడా కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కొన్ని సన్నివేశాలైతే రావు.

దానివల్ల ప్రేక్షకుడు ఎప్పటికప్పుడు సినిమా నుంచి డివియెట్ అవుతూనే ఉంటాడు…థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సైతం ఈ సినిమాలో ఉంటాయని అనుకున్నప్పటికి అవేవి కూడా ఇందులో లేకపోవడంతో సినిమా మీద ప్రేక్షకుడు నిరాశను వ్యక్తం చేస్తున్నాడు. శివాజీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేశాడనే మాట చెప్పడంతో ఈ మూవీ మీద హైప్ క్రియేట్ అయింది.

కానీ ఈ సినిమాని చూసిన తర్వాత ఎందుకని ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడనే విషయమైతే ఎవరికీ అర్థం కావడం లేదు…మొదట ఈ మూవీని ఈటీవీ విన్ లో రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో దీనిని థియేటర్ కి తీసుకురావాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు గానీ అది చాలా మన్నా అయ్యే విధంగా కనిపిస్తుంది.

ఇప్పుడు థియేటర్ కి రావడం వల్ల థియేటర్ లో ఓటిటి లో రెండు చోట్ల ఈ సినిమాకి నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉన్నాయి. ఓటిటి లో రిలీజ్ చేసిన అంతో ఇంతో వ్యూయర్ షిప్ దక్కేది… ఇక ఈ వీకెండ్స్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది. తద్వారా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను నిలుస్తుందా లేదా ప్లాప్ అవుతుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper