Homeఎంటర్టైన్మెంట్Varun Tej Lavanya Tripathi: ఆ విషయంలో మహేష్ బాబు - నమ్రత బాటలోనే నడుస్తున్న...

Varun Tej Lavanya Tripathi: ఆ విషయంలో మహేష్ బాబు – నమ్రత బాటలోనే నడుస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి…

Varun Tej Lavanya Tripathi: ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకొని ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మిస్ అండర్స్టాండింగ్స్ వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఎవరికీ వాళ్ళు సపరేట్ అయి బతకడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల చాలావరకు లాస్ అవుతున్నారు కొంతమందేమో సింగిల్ గా ఉండడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. అనుకుంటున్నప్పటికి వాళ్లకు తెలియకుండానే వాళ్లకి ఒక తోడు అనేది లేకుండా బతికేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో నటి నటులు […]

Varun Tej Lavanya Tripathi: ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకొని ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మిస్ అండర్స్టాండింగ్స్ వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఎవరికీ వాళ్ళు సపరేట్ అయి బతకడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల చాలావరకు లాస్ అవుతున్నారు కొంతమందేమో సింగిల్ గా ఉండడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. అనుకుంటున్నప్పటికి వాళ్లకు తెలియకుండానే వాళ్లకి ఒక తోడు అనేది లేకుండా బతికేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో నటి నటులు సైతం ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత విడిపోతున్నారు… ఇక మహేష్ బాబు నమ్రత లు సైతం ‘వంశీ’ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక వీళ్లకు పెళ్లై 21 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటికి వల్ల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా కలిసిపోయి బతుకుతున్నారు…

ఇక మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని నమ్రతనే చూసుకుంటుంది…ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమమైన జంట ఎవరైనా ఉన్నారు అంటే అది మహేష్ బాబు నమ్రత అనే చెప్పాలి…ఇక ఇప్పుడు వీళ్ళ బాటలోనే మెగా హీరో నడువబోతున్నాడు.

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. ఇక ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి చెప్పినట్టుగానే వరుణ్ తేజ్ వింటున్నారట. ఇక వరుణ్ చేసే సినిమాల విషయంలో కూడా తను ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ప్లాపుల్లో ఉన్నాడు.

కాబట్టి తను ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది అనే విషయాల్లో కూడా లావణ్య త్రిపాఠి జోక్యం చేసుకొని మరి అలాంటి కథలను సెలెక్ట్ చేసి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్లను చాలామంది మహేష్ బాబు నమ్రతలతో పోలుస్తూ వీళ్ళు కూడా అత్యుత్తమమైన జంట అంటూ అభివర్ణిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా లావణ్య త్రిపాఠి సైతం సెలెక్టెడ్ క్యారెక్టర్లను చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper