Samantha Ruth Prabhu : విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంతలో భారీ మార్పులు వచ్చాయి. సమంత తన సోషల్ మీడియా భక్తులను అలరించడానికే సిద్ధమైంది. హాట్ హాట్ ఫొటోలతో మంత్రముగ్ధులను చేస్తోంది. కురుచ దుస్తులతో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ బెంబేలెత్తిస్తోంది. ఆమె తన శరీరాకృతిని సొగసుగా తీర్చిదిద్దుకున్న తీరు ఆకట్టుకునే తేజస్సు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.

వన్-పీస్ స్విమ్‌సూట్ , ఇతర రెచ్చగొట్టే దుస్తులలో సమంత తాజాగా కనిపించడం మొత్తం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాలు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ ను చాలా ఆశ్చర్యపరిచాయి. కొందరు పాజిటివ్ గా.. కొందరు ఆమె ధైర్యానికి ప్రశంసలను కురిపించారు. తన వృత్తిపరమైన బాధ్యతలకు సంబంధించి, సమంతా తన శారీరక దృఢత్వాన్ని కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.
సమంత 2021లో నాగ చైతన్యతో విడిపోయింది. అధికారికంగా విడాకుల ప్రకటన చేసింది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆమెపై కొందరు ఆరోపణలు గుప్పించారు.
ఈ వేదన నుండి బయటపడే లోపు.. ఆమెను మరో సమస్య చుట్టుముట్టింది. సమంత అరుదైన మయోసైటిస్ వ్యాధికి గురైంది. సుదీర్ఘ కాలంగా సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం సమంత షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు. ఆమె ఎలాంటి కొత్త మూవీ ప్రకటన చేయలేదు. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాలతో పలకరించారు. సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.