హవ్వా.. ఏంటి బాబు ఈ విపరీతం.. ప్రేమ, అభిమానం ఉండాలి. కానీ ఇంతలానా? ఆ హీరో ఒప్పుకుంటే ఆయనకు 4వ భార్యగా రావడానికి ఇష్టమేనంటోంది ఆ నటి. ఆ పిచ్చి ప్రేమ ఏందో.. ఆమె కామెంట్ ఏందో కానీ.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆ హీరోకు ఇది లక్కీ చాన్స్ అని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Also Read: వైల్డ్ డాగ్ః ఓటీటీ అగ్రిమెంట్ చింపేశారు సరే.. థియేటర్లో టిక్కెట్లు చింపగలరా..?
తాజాగా బిగ్ బాస్ స్టార్, నటి ఆషూరెడ్డి సంచలన కామెంట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే ఆయనకు నాలుగో భార్య కావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆషూ చేసిన కామెంట్ సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని.. ఆయన ఒప్పుకుంటే ఖచ్చితంగా భార్యను అవుతానంటోంది. ఇటీవలే తన అభిమాన హీరో పవన్ ను కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read: రష్మీ గౌతమ్ మొత్తానికి వదిలేసింది !
పవన్ , ఆషూరెడ్డి సినిమాల షూటింగ్ లు ఒకే చోట జరగడంతో ఆమె వెళ్లి కలిసింది. ‘నా దేవుడిని మళ్లీ కలుసుకున్నారు. ఆయన నాతోపాటు నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుందని చెప్పారు. ఇద్దరం 2 గంటలు మాట్లాడుకున్నాం.. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్ లెటర్ కూడా ఇచ్చారు. మీరు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ కళ్యాణ్’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారామే..
పవన్ రాసిన లేఖను ఇన్ స్టాలో షేర్ చేసిన ఆషూరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో దాన్ని వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: If pawan agrees ashureddy will be the 4th wife
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com