Homeఎంటర్టైన్మెంట్Dimple Hayathi: ‘ఖిలాడీ’ హీరోయిన్ హాట్ వీడియో వైరల్

Dimple Hayathi: ‘ఖిలాడీ’ హీరోయిన్ హాట్ వీడియో వైరల్

Dimple Hayathi: గతంలో పరభాషా హీరోయిన్ల హవా కొనసాగేది. ఏ సినిమా చూసినా ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లే ఉండేవారు. కాలక్రమంలో మన తెలుగు వారు కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తమ టాలెంట్ తో పరిశ్రమలో దూసుకుపోతున్నారు. సినిమా రంగంలో తమదైన ముద్ర వేస్తూ ఎంతో మంది కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. తద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో డింపుల్ హయాతి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఐటం సాంగులు, సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమాలు చేసుకుంటూ పోతోంది. దీంతో పలు సినిమాల్లో నటిస్తూ మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా సందడి చేస్తోంది.

Dimple Hayathi
Dimple Hayathi

విజయవాడకు చెందిన డింపుల్ హయాతి మొదట మోడల్ గా జీవితం ఆరంభించింది. ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. దీంతో ఆమె దృష్టి సినిమాలపై పడింది. గల్ఫ్ అనే సినిమా ద్వారా తెలుగులో అవకాశం దక్కించుకుంది. తరువాత ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన అభినేత్రి2లో నటించింది. అవకాశాలు తగ్గడంతో ఐటం సాంగులు చేసేందుకు ఓకే చెప్పింది. దీంతో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం సూపర్ హిట్టు ఐటం సాంగులో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

Also Read: Naga Chaitanya- Samantha: సమంతతో విడాకులపై మరోసారి నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

ఈ చిన్నది సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటోంది. తన లేటెస్ట్ పిక్ లు పోస్టులు పెడుతూ ప్రేక్షకులను రంజింపచేస్తోంది. పొట్టి దుస్త్లుల్లో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ గా మారుతోంది. రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో అవకాశం దక్కించుకుని అందరిలో ఆశ్చర్యాన్ని నింపింది. కానీ పెద్ద హీరోలతో మాత్రం అవకాశాలు రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలోనే తన హవా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకు గాను తన అందాలను ఆరబోస్తూ ఫొటోలు, వీడియోలు పెడుతోంది.

Dimple Hayathi
Dimple Hayathi

తాజాగా డింపుల్ హయాతి తన అందాలు కనిపించేలా ఫొటో సూట్ వీడియో అభిమానులకు కనువిందు చేస్తోంది. లోదుస్తులు లేకుండా ఆమె పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. హయాతి అందానికి మంత్రముగ్దులవుతున్నారు. సినిమాల జోరు తగ్గినా అందాల విందును అభిమానులకు అందిస్తోంది. దీంతో వారికి టానిక్ తాగిన శక్తి వచ్చినట్లుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read:Chiranjeevi Sensational Decision On His Assets: ఆస్తుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper