spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ - రాజమౌళి చిత్ర నిర్మాణంలో భాగం కానున్న దిల్ రాజ్...

Mahesh Babu: మహేష్ – రాజమౌళి చిత్ర నిర్మాణంలో భాగం కానున్న దిల్ రాజ్…

Mahesh Babu: డైరెక్టర్ రాజమౌళికి మీడియా మిత్రులతో ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న మహేష్ బాబుతో ఎప్పుడు సినిమా తెరకెక్కనుంది అని.  వాటన్నిటికీ చెక్ పెడుతున్నారు జక్కన్న. ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌లతో వంటి హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని జనవరి 7న విడుదల చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా విడుదల
తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో తెరకెక్కనుంది.

dil raju join hands with kl narayan to produce the mahesh and rajamouli movie

అయితే మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చిత్రాన్ని హాలీవుడ్‌ మూవీ టైప్ లో ఇండియా జోన్స్ తరహాలో తెరకెక్కించే ఉద్దేశంలో ఉన్నట్లు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ జానర్ మహేష్ బాబు కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.  దానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట ఈ తండ్రి కొడుకులు . ఈ ప్రాజెక్టు లో మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జక్కన్న చిత్రాలంటే భారీ సెట్లు, గ్రాఫిక్స్ తో కూడుకున్న పని… అలానే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.  అయితే మహేష్ బాబుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ అవసరం కాబట్టి… నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper