spot_img
Homeఎంటర్టైన్మెంట్Deepika Pilli : పైట తీసేసి దీపికా పిల్లి పరువాల విందు... కవ్విస్తున్న లేలేత అందాలు!

Deepika Pilli : పైట తీసేసి దీపికా పిల్లి పరువాల విందు… కవ్విస్తున్న లేలేత అందాలు!

Deepika Pilli : ఒకప్పటి సోషల్ మీడియా సెలబ్రిటీ బుల్లితెర యాంకర్ గా అవతరించింది. దీపికా పిల్లి ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. సోషల్ మీడియాను వాడుకుని సెలబ్రెటీగా అవతరించింది. ఆ ఫేమ్ బుల్లితెర మీద ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టింది. దీపికా పిల్లి టిక్ టాక్ లో వీడియోలు చేసేది. ఆమెను మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ చేశారు. నిరాశకు గురైన దీపికా పిల్లి ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లోకి వచ్చారు. అనూహ్యంగా ఢీ సీజన్ 13లో దీపికా పిల్లి యాంకర్ గా ఆఫర్ కొట్టేసింది. 

 
డాన్స్ రియాలిటీ షో ఢీ 13 వెరీ సక్సెస్ఫుల్. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ గౌతమ్,దీపికా పిల్లి యాంకర్స్ గా హోరెత్తించారు. కామెడీ, రొమాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేశారు. రష్మీ గౌతమ్ తో సుడిగాలి సుధీర్ కెమిస్ట్రీ అదిరింది. అదే సమయంలో దీపికా పిల్లితో హైపర్ ఆదికి లింక్ కుదిరింది. ఢీ వేదిక సాక్షిగా రెండు జంటలు అవతరించాయి. దీపికా పిల్లి ఢీ షో వేదికగా మరికొంత పాపులారిటీ రాబట్టింది. ఎందుకో సీజన్ 14 నుండి రష్మీ, సుధీర్, దీపికా పిల్లిని తప్పించారు. 
 
ఈ గ్యాప్ లో దీపికా పిల్లి ఓటీటీలో దర్శనమిచ్చారు. ఆహాలో ప్రసారమైన కామెడీ, డాన్స్ రియాలిటీ షోలకు ఆమె యాంకర్ గా చేశారు. ఏదో విధంగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ వచ్చారు. దీపికా పిల్లి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి ఒక రోల్ చేశారు. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ తో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్స్ ఈ చిత్రంలో నటించారు. 
 
వాంటెడ్ పండుగాడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఢీ షోలోకి దీపికా పిల్లి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఢీ ప్రీమియర్ పేరుతో ప్రసారం అవుతున్న షోలో దీపికా పిల్లి యాంకర్ గా ఉంది. హైపర్ ఆది, దీపికా పిల్లి మరోసారి రచ్చ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్, పూర్ణ జడ్జెస్ గా ఉన్నారు. దీంతో దీపికా పిల్లి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది. తాజాగా క్రాప్ టాప్ లెహంగాలో పైట లేకుండా పరువాల విందు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
Oktelugu Epaper