spot_img
Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా...ఈ...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే…

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సాయి రాజేష్ లాంటి దస్తకుడు కథని అందిస్తూ రవి వర్మ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాని కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘మరోచరిత్ర’ మూవీ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ మూవీని చేశారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ప్రేమ కథ చిత్రాలన్నీ కూడా హీరో హీరోయిన్లు విడిపోతూ మళ్లీ కలుసుకోవడం మీదనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ను చెప్పబోతున్నారట. కిరణ్ అబ్బవరం సైతం ఈ సినిమాలో చనిపోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో ఎలాంటి అనుభూతిని ఇస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది… ఇక సాయి రాజేష్ ఈ సినిమాకి రైటర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇంతకుముందు ఆయన రైటర్ గా ప్రొడ్యూసర్ గా చేసిన ‘కలర్ ఫోటో’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. సందీప్ ఈ సినిమాతో దర్శకుడి గా పరిచయమయ్యాడు. ఇప్పుడు రవివర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ప్రేక్షకులందరిని ఎలాంటి అనుభూతికి లోను చేస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న సాయి రాజేష్ ఆధ్వర్యంలో ఈ సినిమా జరుగుతుంది కాబట్టి ఈ మూవీ ఎంతవరకు విజయాన్ని సాధిస్తుంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
Oktelugu Epaper