spot_img
Homeఎంటర్టైన్మెంట్Chandra Mohan: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న చంద్రమోహన్...ఎవరికి ఎంతంటే?

Chandra Mohan: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న చంద్రమోహన్…ఎవరికి ఎంతంటే?

Chandra Mohan: కొందరు నటులు మాత్రమే సుదీర్ఘ కాలం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటారు. వారిలో చంద్రమోహన్ ఒకరు. పాత్ర ఏదైనా చంద్రమోహన్ పరకాయ ప్రవేశం చేస్తారు. సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. హీరోగా వెండితెరకు పరిచయమైన చంద్రమోహన్ విలక్షణమైన పాత్రలు చేశారు. లవ్ రొమాంటిక్స్, క్లాసిక్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఆయన హీరోగా నటించారు. హీరోగా ఆఫర్స్ వస్తున్నా స్టార్ హీరోల చిత్రాల్లో సపోర్టింగ్, సెకండ్ హీరో రోల్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవితో చంద్రమోహన్ అనేక చిత్రాలు చేశారు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరూ ప్రధానంగా కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య చిత్రాల్లో చంద్రమోహన్, చిరంజీవి నటించారు. కాగా ఈ సినిమాల నాటికి చంద్రమోహన్ రెమ్యూనరేషన్ చిరంజీవి కంటే చాలా ఎక్కువగా ఉండేదట. ఈ విషయాన్ని చంద్రమోహన్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు.

చిరంజీవి కంటే నేను చాలా సీనియర్ ని. అప్పుడు నా రెమ్యూనరేషన్ చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ. ప్రాణం ఖరీదు సినిమా నాటికి నాకు రూ. 25 వేలు ఇస్తే, చిరంజీవికి రూ. 5 వేలు ఇచ్చేవారు. చిరంజీవి చాలా మంచి వ్యక్తి. నటుడిగా ఎదగాలనే తపనతో ఉండేవాడు. చిరంజీవి డాన్సులు గురించి అప్పట్లో చెప్పుకునేవారు. చిరంజీవికి ముందు పరిశ్రమలో డాన్సర్స్ అంటే నేను, ఏఎన్నార్ మాత్రమే.

చిరంజీవి తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. చిరంజీవి కెరీర్లో ఎదగడంలో అల్లు అరవింద్ పాత్ర ఎంతగానో ఉంది. చిరంజీవి అర్జునుడు అయితే అల్లు అరవింద్ కృష్ణుడు లాంటి వాడు. చిత్రాలు, బ్యానర్స్ ఎంపికలో అల్లు అరవింద్ చిరంజీవిని గైడ్ చేసేవాడు. అల్లు అరవింద్ సారథ్యంలో చిరంజీవి స్టార్ గా ఎదిగాడని చంద్రమోహన్ చెప్పుకొచ్చాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Oktelugu Epaper