Homeఎంటర్టైన్మెంట్Bimbisara Collections: ‘బింబిసార’ 20 డేస్ కలెక్షన్స్.. భారీ లాభాలు.. సంబరాల్లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎన్ని...

Bimbisara Collections: ‘బింబిసార’ 20 డేస్ కలెక్షన్స్.. భారీ లాభాలు.. సంబరాల్లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Bimbisara Collections: బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. ఇప్పటికే విపరీతమైన లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇంకా భారీ కలెక్షన్స్ ను రాబడుతుండటం విశేషం. మొత్తానికి ఈ చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయి హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే సినిమాలోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో, బాక్సాఫీస్ దగ్గర బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని పరిపూర్ణంగా ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది.

Bimbisara Collections
kalyan ram

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 20వ రోజు కూడా తెలుగు రాష్ట్రాలలో 35 లక్షల దాకా షేర్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 41 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అసలు నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి ? చూద్దాం రండి.

Also Read: Anchor Manjusha: ఉల్లిపొర లాంటి చీరలో స్టార్ యాంకర్ : అందాలన్నీ బయట పడ్డాయి.. షాక్ లో నెటిజన్లు !

ముందుగా ‘బింబిసార’ సినిమా 20th డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 10.09 కోట్లు

సీడెడ్ 6.72 కోట్లు

ఉత్తరాంధ్ర 4.24 కోట్లు

ఈస్ట్ 1.21 కోట్లు

వెస్ట్ 1.72 కోట్లు

గుంటూరు 2.46 కోట్లు

కృష్ణా 1.92 కోట్లు

నెల్లూరు 1.16 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 20th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 29.19 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 58.38 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.21 కోట్లు

ఓవర్సీస్ 2.54 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 20th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 34.86 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 69:86 కోట్లను కొల్లగొట్టింది

kalyan ram
kalyan ram

‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలను సాధించింది. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. ఇపుడున్న అంచనాల ప్రకారం అన్నీ రైట్స్ కలుపుకుని ఈ సినిమాకి దాదాపు 40 కోట్లు లాభం వచ్చే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read:Bharateeyudu 2: రక్తపు రంగులో కమల్ హాసన్ షాకింగ్ లుక్.. భారతీయుడు 2′ నుంచి క్రేజీ అప్ డేట్

 

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper