Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ చేతిలో త్రిగున్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేస్తున్న 'బిగ్...

Bigg Boss 10 Telugu: రోహిత్ చేతిలో త్రిగున్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేస్తున్న ‘బిగ్ బాస్ 10’ టీం?

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి రోహిత్ రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు సోషల్ మీడియా లో స్టార్ మా టీం తో ఏ రేంజ్ లో పోరాడుతున్నారో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్నప్పటికీ అన్యాయంగా గత వారం హౌస్ మేట్స్ ఓట్లతో రోహిత్ ని ఎలిమినేట్ చేసి పంపేశారని , ఇది చాలా అన్యాయమని అంటున్నారు. ట్విట్టర్ లో అయితే వరుసగా మూడు […]

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి రోహిత్ రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు సోషల్ మీడియా లో స్టార్ మా టీం తో ఏ రేంజ్ లో పోరాడుతున్నారో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్నప్పటికీ అన్యాయంగా గత వారం హౌస్ మేట్స్ ఓట్లతో రోహిత్ ని ఎలిమినేట్ చేసి పంపేశారని , ఇది చాలా అన్యాయమని అంటున్నారు. ట్విట్టర్ లో అయితే వరుసగా మూడు రోజులు ‘రోహిత్ ని వెనక్కి తీసుకొని రండి’ , ‘రోహిత్ కి న్యాయం’ చేయండి అంటూ నెటిజెన్స్ లక్షల్లో ట్వీట్లు వేసి , నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు. రివ్యూయర్స్ కూడా రోహిత్ రీ ఎంట్రీ ని చాలా బలంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆది రెడ్డి అయితే రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి అని అడుగుతాడు.

ఈ పోస్టు కి దాదాపుగా 20 వేల మంది రోహిత్ రీ ఎంట్రీ ని కోరుతూ కామెంట్స్ చేశారు. అదే విధంగా రోహిత్ ఎలిమినేషన్ తర్వాత ఎంత మంది బిగ్ బాస్ షో ని చూడడం మానేశారు అని ఒక పోల్ పెట్టగా, ఏకంగా 40 వేల మందికి పైగా ఈ షో ని చూడడం ఆపేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే దీపావళి ఎపిసోడ్ కి ముందు , శనివారం ఎపిసోడ్ లో రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియా లో లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్. అయితే ఈ వారం హౌస్ లో రివెంజ్ & రివార్డ్స్ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగా తనని ఎలిమినేట్ చేయడానికి ఓట్లు వేసిన ఇంటి సభ్యులపై రివెంజ్ తీర్చుకునే పవర్ ని , అదే విధంగా తనకు కావాల్సిన వాళ్ళని ఎలిమినేషన్ నుండి తప్పించే పవర్ ని రోహిత్ కి ఇస్తారని , అదే కనుక జరిగితే ఆయన త్రిగున్ ని ఎలిమినేట్ చేసి , వర్షిణి ని సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper