Sreemukhi: బుల్లితెర పైనే ఓ రేంజ్ గ్లామర్ కురిపించే శ్రీముఖి ఓటీటీలో మరింత రెచ్చిపోతుంది. ఏకంగా చొక్కా బటన్స్ విప్పేసి ఎద అందాల ప్రదర్శన చేస్తుంది. శ్రీముఖి తెగింపుకు సోషల్ మీడియా షేక్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ పేరుతో రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షో యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు. బుల్లితెరతో పోల్చితే ఓటీటీకి పరిమితులు ఉండవు. అక్కడ స్కిన్ షోకి హద్దులు ఉండవు. ఇది శ్రీముఖికి అడ్వాంటేజ్ గా మారింది.

లోదుస్తులు లేకుండా క్లీవేజ్ షో చేస్తుంది. చొక్కా బటన్స్ తీసేసి కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన సదరు హాట్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. ఈ రేంజ్ గ్లామర్ షో ఏందిరా బాబు ఆశ్చర్య పోతున్నారు. తెలుగు యాంకర్ ఇంత బోల్డ్ గా వ్యవహరించడం నిజంగా షాకింగ్ పరిణామం. ఒక విధంగా చెప్పాలంటే రష్మీ, అనసూయ కూడా ఇంతగా తెగించలేదు.

ఇది కేవలం ఆరంభం మాత్రమే అనిపిస్తుండగా… ఇంకెన్ని సంచలనాలకు తెరలేపనుందో చూడాలి. కాగా శ్రీముఖి కెరీర్ మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. అటు యాంకర్ గా ఇటు నటిగా కేజ్రీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. తెలుగు పాపులర్ ఛానల్స్ లో శ్రీముఖి పలు షోస్ కి యాంకర్ గా వ్యహరిస్తున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూలో చేసే అవకాశం రావడం గొప్ప విషయం. అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ విడుదలవుతున్న తరుణంలో స్పెషల్ ఫ్లైట్ లో చిరంజీవిని శ్రీముఖి ఇంటర్వ్యూ చేశారు.

యాంకర్ గా రాణిస్తూనే నటిగా ఎదగాలనేది శ్రీముఖి తపన. అంది వచ్చిన వెండితెర ఆఫర్స్ కాదనకుండా చేసుకుంటూ పోతుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి సోలో హీరోయిన్ గా చేశారు. అలాగే ఆమె హీరోయిన్ గా ‘ఇట్స్ టైం టు పార్టీ’ చిత్రంలో నటించారు. నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి విలన్ భార్య రోల్ చేశారు. చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి ఓ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవకాశాలు కూడా శ్రీముఖికి దక్కుతున్నాయి. ఒక రకంగా చూస్తే అనసూయ, రష్మీలను ఆమె దాటేసినట్లు అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రాణిస్తూనే శ్రీముఖి బిజినెస్లు కూడా చేస్తున్నారు. ఆమె లోవా నేమ్ తో ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్స్ చైన్ ప్రారంభించారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఉంటారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ ద్వారా కూడా భారీగా ఆర్జిస్తున్నారు.