spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: అలా వంగి నడుము చూపించిన అనసూయ... అరేబియన్ గుర్రం అంటూ పచ్చి కామెంట్స్

Anasuya Bharadwaj: అలా వంగి నడుము చూపించిన అనసూయ… అరేబియన్ గుర్రం అంటూ పచ్చి కామెంట్స్

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ చీర కట్టింది. పైట చాటు నుండి నడుము చూపించింది. కొంటె కోణాల్లో ఆమె సోయగాలు పరిచయం చేసింది. ఇక నెటిజెన్స్ ఊరుకుంటారా.. తమ హాట్ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. అనసూయ నడుము అరేబియన్ హార్స్ ని తలపిస్తుందని ఓ నెటిజన్ పచ్చి కామెంట్ చేశాడు. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. హాట్నెస్ అంటే అనసూయదే, మతులు పోగొట్టే పరువాలని పొగడ్తలు కురిపిస్తున్నారు. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

అనసూయ క్రేజ్ ఏమిటో చెప్పాలంటే పబ్లిక్ లో చూడాలి. ఈ మధ్య తరచుగా ఆమె షాప్ ఓపెనింగ్స్ కి వెళుతున్నారు. అనసూయ రాక తెలిసిన కుర్రాళ్ళు వేలల్లో గుమిగూడుతున్నారు. ఇటీవల ఆమె కోదాడ వెళ్లారు. అనసూయ కారును జనాలు చుట్టుముట్టారు. టైట్ సెక్యూరిటీ మధ్య అనసూయ వేదిక వద్దకు చేరుకోగలిగింది. ఆమెను చూసేందుకు కుర్రాళ్ళు అంతగా ఆరాటపడుతున్నారు. అంతకంతకూ అనసూయ ఇమేజ్ పెంచుకుంటూ పోతుంది.

అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ విమానం. జూన్ 9న విడుదల కానుంది. కొత్త దర్శకుడు శివ ప్రసాద్ తెరకెక్కించారు. విమానం చిత్రంలో అనసూయ కీలక రోల్ చేశారు. ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం. కేవలం గట్స్ ఉన్న హీరోయిన్స్ మాత్రమే వేశ్య పాత్రలు చేస్తారు. ఇది ఛాలెంజింగ్ రోల్. బోల్డ్ సన్నివేశాలు, స్కిన్ షో చేయాల్సి ఉంటుంది. అయినా వెరవకుండా అనసూయ చేసింది. ఇటీవల సుమతి అంటే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో అనసూయ క్యారెక్టర్ రివీల్ చేశారు.

స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేసి బ్రతికే ఒంటరి మహిళగా అనసూయ పాత్ర ఉంది. అనసూయ పాత్ర ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు పెరిగాయి. సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ వంటి నటులు ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే అనసూయ పుష్ప 2 చేస్తున్నారు. అనసూయ యాంకరింగ్ వదిలేసిన విషయం తెలిసిందే. ఆమె నటిగా బిజీ కాగా యాంకరింగ్ లైట్ తీసుకున్నారు. అలాగే యాంకర్ గా తాను ఎదుర్కొన్న పరిస్థితులు దారుణమన్న అర్థంలో కామెంట్స్ చేశారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper