Ananya Nagalla: హీరోయిన్ కావాలనే ఆశలతో పరిశ్రమలో అడుగు పెట్టింది సత్తుపల్లి తెలుగు పిల్ల అనన్య నాగళ్ళ. మోడలింగ్ చేసిన అనన్య నాగళ్ళ మల్లేశం మూవీతో హీరోయిన్ అయ్యారు. కమెడియన్ ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మల్లేశం ఓ బయోపిక్. చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్లపరంగా ప్రభావం చూపలేదు. అనంతరం ప్లే బ్యాక్ టైటిల్ తో ఓ చిన్న చిత్రం చేసింది.
మూడో చిత్రం రూపంలో ఆమెకు భారీ ఆఫర్ దక్కింది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీలో అనన్య కీలక రోల్ చేసింది. వకీల్ సాబ్ ముగ్గురు అమ్మాయిల చుట్టూ నడిచే కథ. అంజలి, నివేతా థామస్ మరో రెండు పాత్రలు చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో మంచి రీచ్ దక్కింది. ఆ విధంగా అనన్య నాగళ్ళ ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యారు. వకీల్ సాబ్ మంచి విజయం సాధించింది. అయితే అనన్యకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు.
ఆమెకు సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్ళీ పెళ్లి చిత్రాల్లో అనన్య చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ కావాలనుకుంటున్న అనన్య కెరీర్ పై ఈ పాత్రలు నెగిటివ్ ప్రభావం చూపుతాయి. ఖాళీగా ఉండటం కంటే వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోవడం బెటర్ ని అనన్య భావిస్తుంది.
ఇక దర్శక నిర్మాతలను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. అందమైన నడుము, నాభికి అనన్య ఫేమస్. ఆమె హిప్ చూస్తే మెంటలెక్కిపోతారు కుర్రాళ్ళు. తాజాగా లంగా ఓణీ ధరించి పరువాల ప్రదర్శన చేసింది. అన్ని వైపులా తిరుగుతూ అన్ని కోణాల్లో అందాలు పరిచింది. అనన్య లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు అనన్య మీద ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటిని ఆమె కొట్టిపారేస్తున్నారు.
View this post on Instagram