Homeఎంటర్టైన్మెంట్Anand Deverakonda- Vaishnavi: వైష్ణవి తో రోమాన్స్ చేస్తూ దొరికిన ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda- Vaishnavi: వైష్ణవి తో రోమాన్స్ చేస్తూ దొరికిన ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda- Vaishnavi: సినిమాల్లో అవకాశాలు రావాలంటే కాస్త అదృష్టమైన ఉండాలి.. లేదా.. కొంచెం సపోర్టు అయినా కావాలి. చాలా మంది ఇప్పుడున్నవాళ్లలో బ్యాగ్రౌండ్ తో ఉన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో టాప్ ప్లేసులోకి వచ్చారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. మొదట్లో చిన్న సినిమాల్లో నటించిన విజయ్ ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా విజయ్ కి అవకాశాలు వెన్నుతడుతున్నారు. ఆయనకు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా సినీ ఫీల్డులోకి తీసుకొచ్చారు. అన్నకు తగ్గ తమ్ముుడు అన్న విధంగా ఆనంద్ పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లేటేస్టుగా ఆనంద్ ఓ నటితో రొమాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

‘దొరసాని’ అనే సినిమాతో ఆనంద్ దేవరకొండ వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్దగా పేరు రాకపోయినా ఆనంద్ మాత్రం ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మెప్పించి, పుష్పక విమానం అనే సినిమాతో ఫేమస్ అయ్యాడు. అయితే స్టార్ ఇమేజ్ కోసం ఆనంద్ తెగ ట్రే చేస్తున్నాడు. సినిమా ఎలా ఉన్నా ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ కు మంచి మార్కులే పడుతున్నాయి.

లేటేస్టుగా ఈ యంగ్ హరో ‘బేబీ’ అనే సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. వైష్ణవి చైతన్యను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటికే మరో యూట్యూబ్ స్టార్ షణ్ముక్ తో కలసి ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే షార్ట్ ఫిలింలో నటించింది. దీంతో వైష్ణవి ఫేమస్ అయింది. ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ సినిమాకు సంబంధించిన డిటేయిల్స్ ఇప్పటికే పరిచయం చేశారు. ఈ సినిమాలోని పాటలు ఆకట్టుకుంటున్నాయి.

బేబీ ప్రమోషన్లో భాగంగా ఆనంద్, వైష్ణవిలు కలిసి ఓ వేదికలో కలిశారు. వీరిద్దరు కలిసి బొమ్మరిల్లు స్పూప్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన రోమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రియల్ గానే వీరు ఇలా చేశారంటే ఇక సినిమాలో ఆడియన్స్ ను తప్పకుండా మెప్పిస్తారని అంటున్నారు. సాయిరాజేష్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. 2023 జూలై 14న దీనిని రిలీజ్ చేయనున్నారు. లవ్, రొమాన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Oktelugu Epaper