spot_img
Homeఎంటర్టైన్మెంట్Star Hero: స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిగా చేసిన ఈ కుర్రాడిని గుర్తుపట్టగలరా.. పాన్...

Star Hero: స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిగా చేసిన ఈ కుర్రాడిని గుర్తుపట్టగలరా.. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న స్టార్ హీరో…

Star Hero: తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యి యూనివర్సల్ హీరో గా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. ప్రపంచవ్యాప్తంగా కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.సినిమాలలో ఎలాంటి పాత్ర అయినా కూడా అందులో ఒదిగిపోయి అద్భుతంగా నటించే హీరో కమల్ హాసన్.విభినమ్మైన పాత్రలు ఉన్న సినిమాలు చేస్తూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు.ప్రస్తుతం ఉన్న కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

కమల్ హాసన్ చేసిన విక్రమ్ సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఆయన నటించిన భారతీయుడు సినిమా కూడా అప్పట్లో సంచలన విజయం అందుకుంది.దాదాపు 28 ఏళ్ళ తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్ హాసన్.నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ సినిమా కల్కి లో కమల్ హాసన్ నెగటివ్ రోల్ లో కనిపించారు.కమల్ హాసన్ కల్కి సినిమాలో సుప్రీమ్ పాత్రలో మరెవ్వరినీ ప్రేక్షకులు ఉహించోకోలేనంత అద్భుతంగా నటించారు.

ఇప్పటి వరకు కమల్ హాసన్ నటించిన అద్భుతమైన ఆణిముత్యాలలో స్వాతిముత్యం సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో కమల్ హాసన్ నటన గురించి ప్రేక్షకులకు ఎంత చెప్పిన కూడా తక్కువే అవుతుంది.కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో కమల్ హాసన్ మతిస్థిమితం సరిగ్గా లేని అమాయకుడు పాత్రలో మంచి నటన కనపరిచారు.హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఈ సినిమాలో కమల్ హాసన్ కు జంటగా నటించారు.

ఇక సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించిన కుర్రాడిని గుర్తుపట్టారా..ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ హీరో పేరు వింటేనే అభిమానులలో పూనకాలు వస్తాయి.అతను మరెవరో కాదు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.స్వాతిముత్యం సినిమాలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే.ప్రస్తుతం ఆయన పుష్ప 2 లో నటిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper