spot_img
Homeఎంటర్టైన్మెంట్Actress Shobana Corona Positive: ప్చ్.. క్లాసికల్ హీరోయిన్ కి కూడా ...

Actress Shobana Corona Positive: ప్చ్.. క్లాసికల్ హీరోయిన్ కి కూడా కరోనా పాజిటివ్ !

Actress Shobana Corona Positive: ప్రముఖ నటి, డాన్సర్ శోభనను కోవిడ్ అటాక్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారట. ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘నేను కరోనా వైరస్ భారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయితే కరోనా వైరస్ మాత్రం నన్ను వదలలేదు. కానీ నేను వ్యాక్సిన్ తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే 85 శాతం వరకు వైరస్ అభివృద్ధి చెందకుండా టీకా నిరోధిస్తుంది’ అని చెప్పుకొచ్చింది శోభన.

Actress Shobana Corona Positive
Actress Shobana tests positive for Corona

Also Read: ప్రముఖ హాస్య నటుడు అనుమానాస్పద స్థితిలో మృతి !

ఇక గత కొన్ని రోజులుగా శోభన ఓ మలయాళ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా కరోనా అని తేలింది కూడా ఆమెకు షూటింగ్ స్పాట్ లోనే అని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు. ఏది ఏమైనా కరోనా భయం మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించని ముందే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.

ఇక శోభన ఇప్పటికీ మంచి క్లాసిక్ డ్యాన్సర్ గానే మిగిలిపోయింది. అయితే, ఒకప్పుడు శోభన క్లాస్ హీరోయిన్ గా ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. ఇక 51 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. కారణం.. నాట్యం పై ఆమెకున్న అమితమైన అభిరుచేనట. తన జీవితాన్ని నాట్యానికి త్యాగం చేశాను అని ఆమె ఓ సందర్భంలో చెప్పింది.

Also Read: ప్చ్.. హీరోయిన్లను అసలు వదిలిపెట్టడం లేదుగా !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper