Homeఎంటర్టైన్మెంట్Aamir Khan: ప్లీజ్ నన్ను బహిష్కరించొద్దు.. స్టార్ హీరో కన్నీళ్లు.. ...

Aamir Khan: ప్లీజ్ నన్ను బహిష్కరించొద్దు.. స్టార్ హీరో కన్నీళ్లు.. ఇది నిజంగా షాకింగే

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి మిస్టర్ పర్ఫెక్ట్ అని పేరు ఉంది. సహజంగా అమీర్ తన సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తాడు. సినిమా కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా సినిమా క్వాలిటీ విషయంలో అద్భుతమైన పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. మరి సినిమా కోసం ప్రాణం పెట్టే ఈ హీరో నుంచి ‘లాల్‌సింగ్‌ చద్దా’ అనే సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమా పై కొందరు విషం చిమ్ముతున్నారు.

Aamir Khan
Aamir Khan

“లాల్ సింగ్ చద్దా” సినిమా ఈ నెల 11వ తేదీన రిలీజ్ కాబోతుంది. కాబట్టి.. అమీర్ ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా జనంలోకి బాగా వెళ్తుంది. ఇది గమనించిన యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అమీర్ సినిమా పై నెగిటివ్ టాక్ ను వ్యాప్తి చేస్తున్నారు. పైగా ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా యాంటీ ఫ్యాన్స్ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు.

Also Read: Naga Chaitanya- Samantha Divorce: సమంత చేసిన ఆ పనికే నాగచైతన్య విడాకులు తీసుకున్నాడా ?.. షాకింగ్ విషయాలు

దాంతో ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇది గమనించిన అమీర్ ఖాన్ ఓ ఈవెంట్ లో దీని గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అమీర్ మాటల్లోనే.. ‘నా సినిమాను దయచేసి బహిష్కరించి నన్ను బాధ పెట్టొద్దు. నా సినిమాలపై ఇలాంటి ప్రచారాలు జరగడం నన్ను ఎంతగానో కలిచివేస్తోంది. ఎందుకో తెలియదు. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని నమ్ముతున్నారు. ఈ విషయంలో కూడా నాకు ఎంతో బాధ కలుగుతోంది’ అని అమీర్ బాధ పడుతూ చెప్పాడు.

మొత్తానికి అమీర్ ఖాన్ ఇలా ఎమోషనల్ అవ్వడంతో ఈ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు అమీర్ ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. మేము ఉండగా మీ సినిమాని ఎవరూ ఏం చేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అమీర్ ఖాన్ కి సినిమా అంటే ప్రాణం. పైగా ఈ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ పాత్రకు తగిన ఆహార్యం, నటనతో ఈ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ పర్ఫెక్ట్ అనిపించాడు.

Aamir Khan
Aamir Khan

57 ఏళ్ల వయసులో కూడా అమీర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అన్నట్టు ఈ హిందీ సినిమా తెలుగు వెర్షన్‌ కూడా రాబోతుంది. పైగా ఈ ‘లాల్‌సింగ్‌ చద్దా’ స్వయంగా చిరంజీవి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇది సంచలనంగా మారింది. మొత్తానికి చిరు ఈ నిర్ణయం తీసుకోవడంతో ‘లాల్‌సింగ్‌ చద్దా’ పై టాలీవుడ్ లో కూడా ప్రత్యేక ఆకర్షణ నెలకొంది.

Also Read:Jayasudha Shocking Comments: జయసుధ షాకింగ్‌ కామెంట్స్‌ ఎవరి గురించి ?, వివక్ష పోవాలంటే ఏం చేయాలి ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper