spot_img
Homeఎంటర్టైన్మెంట్ఆ స్టార్ కాంబో సెట్ అయితే …. థియేటర్లలో పూనకాలే.!

ఆ స్టార్ కాంబో సెట్ అయితే …. థియేటర్లలో పూనకాలే.!

మల్టీ స్టారర్ అంటేనే పండుగ. అలాంటిది స్టార్ హీరోలే జతకట్టి మల్టీ స్టారర్ గా ఒకే సినిమా లో కనిపిస్తే.. ప్రేక్షుకులకి వచ్చే కిక్కే వేరప్పా. ఇంక రెండు హీరోల ఫ్యాన్స్ కి కన్నుల పండుగ గా వుంటుంది. బాక్స్ ఆఫీసు పై కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పుడు అలాంటి పెద్ద మల్టీ స్టారర్ టాలీవుడ్ లో రాబోతుంది. ఇంతకి ఎవరా స్టార్ హీరోస్ అని తెలుసుకోవాలంటే విషయాల్లోకి వెళ్లాల్సిందే.

A multi-star movie coming out with Chiru and Nag

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వైపు అడుగులు పడుతున్నాయి. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి వరకు ఏ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేయలేదు. ఒకటే రెండు చోట్ల గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా ఎక్కడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు అని సమాచారం. తమిళ బ్లాక్ బస్టర్ “విక్రమ్ వేద” తెలుగు రీమేక్ లో వీరిద్దరూ నటించనట్లు టాక్ వినపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టు టేకప్ చేసినట్లు తెలుస్తుండగా ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని చెప్తున్నారు. విక్ర‌మ్ వేద సినిమా పుష్క‌ర్ గాయ‌త్రి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. తెలుగులో కూడా పుష్క‌ర్ గాయ‌త్రి దర్శకత్వం వహించే అవకాశం ఉండగా విజయ్ సేతుపతి క్యారెక్టర్‌లో చిరంజీవి, మాధవన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నట్లు టాక్ న‌డుస్తుంది. కాగా చిరంజీవి నటించిన ఆచార్య విడుదలకి సిద్ధంగా ఉండగా… నాగార్జున బంగార్రాజు, ది ఘోస్ట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper