spot_img
Homeబిజినెస్Xiaomi 17: త్వరలో మార్కెట్లోకి షావోమి కొత్త మొబైల్స్.. ధర చూస్తే మతిపోతుంది..

Xiaomi 17: త్వరలో మార్కెట్లోకి షావోమి కొత్త మొబైల్స్.. ధర చూస్తే మతిపోతుంది..

Xiaomi 17: చైనా కంపెనీ Xiaomi ఇప్పటికే 17 సిరీస్ లో పలు మోడళ్లు మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా ఈ కంపెనీ నుంచి Xiaomi 17, Xiaomi 17 Ultra అనే మొబైల్స్ 2025 డిసెంబర్లో ఆవిష్కరించారు. త్వరలోనే త్వరలోనే ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. అలాగే వీటి సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో ఉండడంతో ఈ మొబైల్ ఫీచర్స్ తెలిసి వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. డిజైన్ తో పాటు కొన్ని రకాల ప్రత్యేక ఫీచర్స్ కన్వీనెంట్గా ఉంటాయని అంటున్నారు. ధర విషయంలో కూడా చర్చ సాగుతోంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Xiaomi 17, Xiaomi 17 Ultra అనే మొబైల్ ఫిబ్రవరి 28 న మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మొబైల్స్ లో దాదాపుగా ఒకే ఫీచర్స్ ఉండనున్నాయి. అయితే కొన్ని భిన్నంగానే ఉంటాయి.Xiaomi 17 మూడు రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ రెండిట్లోనూ ఒకే ఫీచర్స్ ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hyper OS 3 తో పనిచేస్తూ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్ సెట్ ద్వారా పవర్ అందుతుంది. దీంతో గేమింగ్ కోరుకునే వారితోపాటు.. వీడియోలు చూస్తూ.. పలు రకాల యాప్స్ ఒకేసారి ఓపెన్ చేసినా కూడా ఎలాంటి బేగం తగ్గకుండా ఉంటుంది.

ఈ మొబైల్స్ లో బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండాలనుంది. వీటిలో 6330 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 100 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. రోజంతా వినియోగించినా కూడా బ్యాటరీ చార్జింగ్ తగ్గకుండా ఉంటుంది. అలాగే బిజీగా ఉన్న సమయంలో కూడా తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఇది సపోర్ట్ గా ఉంటుంది. ఈ రెండింటి మొబైల్స్ లో Xiaomi 17 కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు. దీని బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉండగానే ఉంది. ఇది ఏఐ ఫోటోలను కావాలంటే కూడా అందిస్తుంది. ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది.50 MP అల్ట్రా వైడ్ కెమెరాతో నాణ్యమైన ఫోటోలను అందిస్తుంది. సెల్ఫీలతో పాటు, వీడియో కాలింగ్ కోసం 50 ఎంపీ కెమెరా పనిచేస్తుంది. ఇందులో ఉండే డిస్ప్లే కూడా ఇంప్రెస్ చేస్తుంది. 6.3 అంగుళాల OLED డిస్ప్లే ఉండడంతో పాటు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.

అయితే మార్కెట్లోకి వస్తే ఈ మొబైల్స్ ధర ఎలా ఉంటుంది? అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. వీటిలో Xiaomi 17 మొబైల్ ధర రూ.1,18,000 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే Xiaomi 17 Ultra ను రూ. 1,61,000 తో విక్రయించనున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper